Home » ఆ దర్శకుడు సావిత్రిని రాత్రి ఇంటికి తీసుకెళ్లి అలా చేశాడా..?

ఆ దర్శకుడు సావిత్రిని రాత్రి ఇంటికి తీసుకెళ్లి అలా చేశాడా..?

by Anji
Ad

మహానటి సావిత్రి కేవలం కళ్లతోనే అన్ని హవా భావాలు పలికించే అలనాటి గొప్ప హీరోయిన్. అలాంటి హీరోయిన్ ఇన్ని తరాల్లో రాలేదనే చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఎంత వరకు ఎదిగిందో చివరి నిమిషంలో అంతా డల్ అయిపోయింది. చివరికీ అనే వాళ్లు కూడా లేకుండా మరణించిందని పేర్కొంటారు. అలాంటి మహానటి సావిత్రి ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. కోట్లాది రూపాయలు సంపాదించింది. ఎంత సంపాదించిందో అంతకుమించి దానధర్మాలు కూడా చేసిందట. ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉండగానే తమిళ హీరో జెమినీ గణేషన్ తో ప్రేమలో పడింది. ఇది పెళ్లి వరకు దారి తీయడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు సాగిన వీరి సంసారంలో పిల్లలు పుట్టిన తరువాత కలతలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

జెమినీ గణేషన్ చాలా మూవీస్ లో సావిత్రి ముందే ఇతర హీరోయిన్లతో చాలా చనువుగా ఉండేవారట. ఒకానొక సమయంలో సావిత్రిని షూటింగ్ స్పాట్ లోనే వదిలేసి వేరే హీరోయిన్లతో పబ్బు, పార్టీలకు వెళ్లేవారట. ఈ తరుణంలో సావిత్రి ఒంటరిగా మిగిలిపోయారట. చాలా సందర్భాల్లో సావిత్రిని డైరెక్టర్ ఇలవరసు తన ఇంటికీ తీసుకెళ్లి ఉంచుకునేవారట. చాలా రాత్రులు ఆయన ఇంట్లోనే సావిత్రి ఉండేదట. 

ఆ దర్శకుడు ఆమెను ఎందుకు ఇంటికి తీసుకెళ్లే వారయ్యా అంటే.. జెమినీ గణేషన్ ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్లినప్పుడు ఇలవరసు ఆమెకు ఒక అన్నలా అండగా ఉండేవారని అందుకే ఆయన ఇంటికి రాత్రులు కూడా వెళ్లేదని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియని కొందరూ ఆకతాయి న్యూస్ ఛానళ్ల వారు వీరి మధ్య ఏదో నడిచిందని అప్పట్లో వార్తలు కూడా రాశారట. దీనిపై సావిత్రి స్పందించి ఇలవరసు నాకు అన్నయ్య లాంటి వారని క్లారిటీ ఇచ్చిందట. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదేనా..?

Visitors Are Also Reading