Home » యానిమల్ మూవీ హీరోయిన్ గా ఫస్ట్ ఆప్షన్ ఎవరో తెలుసా..?

యానిమల్ మూవీ హీరోయిన్ గా ఫస్ట్ ఆప్షన్ ఎవరో తెలుసా..?

by Anji
Ad

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సంచలన దర్శకుడిగా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఇతను దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం యానిమల్. రెండో సినిమానే ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడని తెలుస్తోంది. యానిమల్ చిత్రం అర్జున్ కంటే బెటర్ గా వచ్చిందని.. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని బాలీవుడ్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. 

Advertisement

ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ లో గాని.. సాంగ్స్ లో కానీ రష్మిక ఫర్పార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఈ అమ్మాయి.. అనే సాంగ్ లో రణబీర్ కపూర్.. రష్మిక మధ్య ఉన్న ఘాటు రొమాన్స్ సీన్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. రష్మిక క్లోజ్ గా ఉండే విజయ్ దేవరకొండకి కూడా అన్ని లిప్ లాక్స్ ఇవ్వలేదు. కానీ రణబీర్ సినిమాలో మితిమీరిన రొమాన్స్, లిప్ లాక్స్ ఉండటం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 

Advertisement

లిప్ లాక్ ల కోసం రష్మిక మందన్నా ప్రత్యేకంగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని.. టాక్ వినిపించిన విషయం తెలిసిందే. దాదాపు 20 లక్షల వరకు కేవలం లిప్ లాక్ ల కోసమే ఛార్జ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. యానిమల్ లో హీరోయిన్ పాత్ర ముందుగా రష్మిక మందన్నా రాలేదట. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఫస్ట్ హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని భావించారట. అయితే సమంతకు యానిమల్ స్టోరీ కూడా నచ్చిందట. కానీ స్టోరీలో  రొ**మాన్స్ లిప్ లాక్స్, బెడ్ రూం సన్నివేశాలు ఎక్కువగా  ఉండటంతో రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. మరీ ఇంతలా  రొ**మాన్స్ ఉండే సినిమాలను తాను చేయలేనని చెప్పడంతో.. రణబీర్ కపూర్.. రష్మిక మందన్నా పేరు సూచించారట. దీంతో రొమాన్స్ లిప్ లాక్ సన్నివేశాలకు స్పెషల్ గా రెమ్యునరేషన్ తీసుకొని.. ఒకే చేసిందని టాక్ వినిపిస్తోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

‘లియో’ సినిమాలో యాక్టర్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

చిన్నా మూవీలో నటించిన ఈ పాప ఎవరు..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

 

Visitors Are Also Reading