Home » ఎన్టీఆర్ పరువు తీయాలనుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఎన్టీఆర్ పరువు తీయాలనుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ సాధిస్తారు. అలా సక్సెస్ సాధించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం దేవర మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో మరో ఆస్కార్ ని కన్ ఫామ్ గా దక్కించుకుంటాడు. తారక్ అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ కి సంబంధించిన పలు రకాల వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. 

Advertisement

ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. పలుసార్లు హీరోయిన్స్ ని రిపీట్ కూడా చేసారు. ఓ హీరోయిన్ తో నటించిన తారక్ మాత్రం సినిమా అంటేనే విరక్తి వచ్చేసిందట. చనిపోయిన ఇక హీరోయిన్ తో నటించకూడదు అంటూ డిసైడ్ అయిపోయారట. కావాలంటే.. సినిమాలైనా మానేయాలి కానీ ముద్దుగుమ్మతో మాత్రం సినిమాలు చేయనే చేయకూడదు అంటూ ఫిక్స్ పోయారట.  ఎన్టీఆర్ ని టార్చర్ చేసింది ఆ హీరోయిన్. ఆమె మరెవ్వరో కాదు. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ అంకిత.

Advertisement

 

ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోయిన అంకిత ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వచ్చిందో అంతే త్వరగా పాతాళానికి పడిపోయింది.  ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తో సింహాద్రి మూవీలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ని తెగ విసిగించేదట. ఈ తరుణంలో ఈ మూవీ అయిపోగానే ఏ చిత్రంలో ఆమెను తీసుకోకూడదు. అసలు ఆమె చేసే సినిమాల్లో నటించకూడదు అంటూ ఫిక్స్ అయిపోయారట ఎన్టీఆర్. ఈమె అంతలా టార్చర్ చేసిందని అప్పట్లోనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 శ్రీలీల-వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? 

తీన్మార్ న్యూస్ యాంకర్ శివజ్యోతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading