Home » నిహారిక గురించి వేణు స్వామి ఏం చెప్పారో తెలుసా ?

నిహారిక గురించి వేణు స్వామి ఏం చెప్పారో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక-జొన్నలగడ్డ చైతన్య విడాకుల గురించి గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో  సెన్సేషన్  గా మారిన విషయం తెలిసిందే. 

niharika

Advertisement

తాజాగా ఈ అంశానికి సంబంధించి మరో వార్తను నెటిజన్లు జోడించారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి గతంలోనే నెటిజన్లు జోడించారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి గతంలోనే నిహారిక జాతకం చెప్పాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి ముందే చెప్పాడంటున్నారు. 

niharika-divorce

ఆమె జీవితంలో దోషాలు ఎక్కువగా ఉన్నాయని.. దీంతో విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందని.. ఈ మెగా డాటర్ మళ్లీ పెళ్లి చేసుకున్నప్పటికీ సంతానం కలగడం చాలా కష్టం అని వేణుస్వామి చెప్పినట్టుగా నిహారిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీలు, వెకేషన్స్ అంటూ తరచూ నిహారిక స్నేహితులతో తెగ ఎంజాయ్ చేస్తుంటుందని.. ఫస్ట్ నుంచి పరిశ్రమకు చెందిన అమ్మాయి కావడంతో సంప్రదాయం, కట్టుబాట్లు సెట్ అవ్వలేకపోయానని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

niharika

వేణుస్వామి చెప్పినట్టుగానే అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని.. అలాగే నిహారిక కూడా విడాకులు తీసుకుంటారని ముందే చెప్పారని పేర్కొన్నారు. వేణు స్వామి చెప్పినట్టుగానే చాలా వరకు నిజం అవుతుండటంతో పరిహారాల కోసం ఆయనను ఆశ్రయించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రష్మిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు దోష పరిహారానికి పూజలు చేయించుకున్నారు. తాజాగా రామబాణం, ఖిలాడి వంటి సినిమాల్లో కథానాయికగా నటించిన డింపుల్ హయతీ వేణుస్వామి చేత పూజలు చేయించుకుంది. పూజలు చేసే సమయంలో ఆమెకు వైన్ బాటిల్స్ కూడా పెట్టడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బాలయ్య ఫస్ట్ ఇంటర్వ్యూ పోస్టర్ చూశారా..? సోషల్ మీడియాలో వైరల్..!

ఆ సినిమాలో నటించడం వల్లనే సౌందర్యకి అలా జరిగిందా..? విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

జవాన్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. సలార్ రికార్డ్స్ పై గురి..!

Visitors Are Also Reading