Home » మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఎలా ఉంటుందో మీరు చూశారా..?

మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఎలా ఉంటుందో మీరు చూశారా..?

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఎప్పుడైనా చూశారా..? ఆటోగ్రాఫ్ అన్న పదం వినగానే కొత్తగా ఉంది కదా.. ? 80స్.. 90స్ కిడ్స్ కు ఆటోగ్రాఫ్ అంటే పాత జ్జాపకాలు పొంగిపోర్లుతాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటోగ్రాఫ్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది.

Advertisement

ఇప్పుడు స్టార్ హీరో కాని.. సినిమా తారలు ఎవరైనా కనిపిస్తే.. వెంటనే సెల్ఫీలకోసం ఎగబడుతున్నారు.. కాని ఒప్పుడు స్టార్స్ ఎదురైతే.. ఆటోగ్రఫ్ ల కోసం వెంట పడేవారు. ప్రస్తుతం ఆగోగ్రాఫ్ అన్న పదం కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ కు తెలియకపోవచ్చు. కాని 90స్ కిడ్స్ కు మాత్రం ఆటోగ్రాఫ్ అంటే ఓ 20 ఏళ్లు వెనక్కి వెళతారు. ఆ పదమే కొత్త అనుభూతిని ఇస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటోగ్రాఫ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

మనకు సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తే ఏం చేస్తాం.. టక్కున ఫోటో దిగుతాం.. సెల్ఫీ అడుగుతాం.. కాని ఒ అభిమాని మాత్రం మహేష్ బాబు ను ఆటోగ్రాఫ్ అడిగాడు. మరి అడక్క అడక్క ఆటో గ్రాఫ్ అడిగినందుకో ఏమో.. మహేష్ బాబుకు ముచ్చటేసి.. లవ్ అని పెట్టి మరీ తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. తాజాగా మహేష్ బాబు జర్మనీ వెళ్ళాడు.. వెళ్తా వెళ్తా.. ఎయిర్ పోర్ట్ లో సోలోగా కనపడటంతో అక్కడ పలువురు అభిమానులు ఆయనతో ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడ్డారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading