Home » శోభన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఇప్పటి తరం హీరోలు కూడా అందుకోలేరు..!!

శోభన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఇప్పటి తరం హీరోలు కూడా అందుకోలేరు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ తారల జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చెప్పడం చాలా కష్టం. సినీ కెరియర్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలనేది మనం ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్లను చూస్తే అర్థం చేసుకోవచ్చు. Sr.ఎన్టీఆర్ తరం హీరోలలో శోభన్ బాబు స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో ఆస్తులు కూడా అంతే వెనుకేసుకున్నారు. వాటి విలువ నేటి తరం స్టార్ హీరోలు ఆస్తుల కంటే చాలా ఎక్కువగానే ఉంటుంది.

Advertisement

 

Also Read:రజనీకాంత్ కు తల్లి లేని లోటు తీర్చిన ఆ మహిళ ఎవరంటే..?

శోభన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోగ్గాడిగా మంచి గుర్తింపు సాధించాడు. తనదైన శైలిలో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. శోభన్ బాబు కు మహిళా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో ఆయన సినిమా వచ్చింది అంటే తప్పనిసరిగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించేది. అలాంటి శోభన్ బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక విపరీతమైన సంపాదన కూడబెట్టినట్టు తెలుస్తోంది.. ఇంతకీ ఆయన ఆస్తుల విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Also Read:సోనాలి బింద్రే నుండి సమంత వరకు ప్రాణాంతక వ్యాధులతో పోరాడి గెలిచిన మహిళా నటీమణులు..!!

శోభన్ బాబు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకునేవారు. ఖర్చు చేయకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవారు. మద్రాస్ లో అలాగే హైదరాబాదులో అప్పట్లో చాలా భూములు కొనుగోలు చేశారు. 2008లో ఆయన మరణించేసరికి అప్పట్లో వాటి విలువ 80వేల కోట్లు దాటాయి. ఈయన ఆస్తుల విలువ ప్రస్తుతం ఉన్న హీరోల ఆస్తుల విలువ కంటే ఎక్కువగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

Also Read:Women’s day: డైరెక్టర్లుగా రాణిస్తున్న మహిళ మణులు.. ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading