Home » సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

by Bunty

 

హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. హీరోగా నటిస్తున్న సమయంలోనే హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే విడాకులు తీసుకున్నారు. దానికి గల కారణాలు ఎవరికీ పెద్దగా తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం…

సుమంత్ ‘ప్రేమకథాచిత్రం’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.  ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ సుమంత్ కు అవకాశాలు వరుసగా వచ్చాయి. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే హీరోయిన్ కీర్తి రెడ్డితో ప్రేమలో పడ్డాడు. ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక వీరు కొన్ని రోజులు కూడా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం కీర్తి రెడ్డి మరో వ్యక్తిని వివాహం చేసుకొని భర్త పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతుంది. సుమంత్ మాత్రం ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నాడు. ఇక సుమంత్ మరో అమ్మాయిని వివాహం చేసుకొని కుటుంబంతో కలిసి ఉండాలని అందరూ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కూతురు లాంటి కీర్తీ సురేష్ తో ఆ చిలిపి పనులు ఏంటి ? – చిరుపై శ్రీ రెడ్డి ఫైర్

Bola Shankar : పబ్లిక్ గానే కీర్తి సురేష్ తో రెచ్చిపోయిన చిరంజీవి ?

ఇప్పటికీ బస్ డ్రైవర్ గా పని చేస్తున్న KGF హీరో యష్ తండ్రి..!

Visitors Are Also Reading