Telugu News » Blog » నరేష్ తన మూడో భార్యకి భరణం కింద ఎన్ని కోట్లు ఇవ్వనున్నాడో తెలుసా ?

నరేష్ తన మూడో భార్యకి భరణం కింద ఎన్ని కోట్లు ఇవ్వనున్నాడో తెలుసా ?

by Anji
Ads

సాధారణంగా ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పలువురి పెండ్లిల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిలో ముఖ్యంగా మంచు మనోజ్, సీనియర్ నటుడు నరేష్ పెళ్లిల గురించి సోషల్ మీడియాతో తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. సెలబ్రిటీ జంటలలో ఈ మధ్య ఎక్కువ ఫేమస్ అయిన వారిలో నరేష్, పవిత్ర లోకేష్ జంట అనే చెప్పవచ్చు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం వినిపించింది. వీరిద్దరూ అందుకు తగినట్టే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. వీరి  పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా చాలా ఆసక్తి పెరిగింది. 

Advertisement

Advertisement

మరోవైపు పవిత్ర లోకేష్ కి కూడా భర్త, ఇద్దరూ పిల్లలున్నారు. ఇక నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఓ వైపు వీరు ప్రేమ పావురాలా మాదిరిగా తిరుగుతుంటే.. మరోవైపు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకొచ్చి నానా రచ్చ చేసేసిన విషయం తెలిసిందే. తనతో విడాకులు తీసుకోకుండానే వీళ్లు ఎలా కలిసి ఉంటారంటూ వీళ్లను రచ్చకీడ్చింది. కొద్ది రోజుల నుంచి నరేష్, పవిత్ర లోకేష్ ఇష్యూ కొంచెం సెలెంట్ అయిపోయింది అని అనుకునే లోపే.. తాజాగా మరోసారి నరేష్, పవిత్ర లు మీడియా ముందుకొచ్చారు. ఈ సారి ఏకంగా మేమిద్దరం స్నేహితులమని, పెళ్లి చేసుకోబోతున్నామని Liపు లాక్ తో గట్టిగా చెప్పేశారు. ఇక వీరి పెళ్లి ఏమో కానీ.. మూడో భార్యకు విడాకులు ఇచ్చాడా..? ఆమెకు ఎంత భరణం ఇస్తాడనే చర్చలు ప్రారంభమయ్యాయి.  

Also Read :   NTR30:నందమూరి ఫ్యాన్స్ కు ఇక పూనకాలే.. అలాగే బ్యాడ్ న్యూస్..!

Manam News

 

నరేష్ కి సన్నిహితంగా ఉండే నిర్మాత చిట్టిబాబు కోర్టులో రమ్య రఘుపతి, నరేష్ ల విడాకుల విషయం తేలిపోయింది. అయితే ఆమెకు ఇవ్వాల్సిన భరణం ఎంతైనా సరే ఇచ్చి సెటిల్ చేయాలని నరేష్ భావించాడు. అందుకే కోట్లు చెల్లించడానికి వెనుకాడడం లేదు అని చెప్పారు. నరేష్ కి వేల కోట్ల ఆస్తులున్నాయి. తన తల్లి నుంచి వచ్చిన ఆస్తుల్లో వాటా తన మూడో భార్య పిల్లలకు ఉంటుంది. కానీ నరేష్ కష్టార్జితం విషయంలో మాత్రం అలా ఉండదు. నరేష్ కి అందుబాటు లోపిస్తేనే ఆస్తిలో వాటా రమ్య పిల్లలకు చెందుతుందంటూ చిట్టిబాబు క్లారిటీ ఇచ్చేశారు.  

Advertisement

Also Read :  kajal: కాజల్ రీ ఎంట్రీ:ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతుందో తెలుసా..?