Home » గూగుల్ పే, ఫోన్ పే సంస్థలకు ఆదాయం ఎలా వస్తుందో మీకు తెలుసా..!!

గూగుల్ పే, ఫోన్ పే సంస్థలకు ఆదాయం ఎలా వస్తుందో మీకు తెలుసా..!!

Ad

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మయం అయిపోయింది. కరెన్సీ కూడా ఆన్లైన్ చెల్లింపుల ద్వారానే ఎక్కువగా జరుగుతోంది. దీనికోసం అనేక యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అందరికీ తెలిసింది గూగుల్ పే మరియు ఫోన్ పే. మనం ఎక్కడికైనా బయటకు వెళితే గూగుల్ పే చేస్తాను లేదంటే ఫోన్ పే చేయండి అని అంటారు. మరి మన కోసం ఇంత సౌకర్యంగా అందుబాటులోకి వచ్చిన గూగుల్ పే ఫోన్ పేలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. వారి ఫ్రీ సర్వీస్ ఇస్తారా.. ఏంటో చూద్దాం..?


ప్రస్తుతం యు పైడిమాంబ చాలా పెరిగింది. యూపీఐ ని చాలా మంది అనేక సేవలో వాడుకుంటున్నారు. దీని ద్వారా పేమెంట్ మనం ఎక్కడి నుంచి అయినా ట్రాన్స్ఫర్ చేయవచ్చు కాబట్టి ప్రజలు సులువుగా ఉండడం తో ఇబ్బంది లేకుండా అయిపోయింది. అయితే ఇంత చేస్తున్న గూగుల్ పే ఫోన్ పే సంస్థలకు ఆదాయం ఎలా వస్తుంది అనే సందేహం మనందరి లో ఉండవచ్చు. అయితే గూగుల్ పే ఫోన్ పే సంస్థలకు మనం డబ్బు మార్పిడి చేసినప్పుడు ప్రతి వెయ్యి రూపాయలకు ఒక పావలా కమిషన్ వస్తుంది. అంటే 25 పైసలు వారికి కమిషన్ పోతుందన్న మాట. ఇది కూడా యూపీఐ పేమెంట్ ను ప్రోత్సహించడం కొరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇస్తున్న అటువంటి ఇన్సెంటివ్.

Advertisement

Advertisement

అయితే ప్రస్తుతం దాన్ని నిలిపివేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏ కంపెనీ అయినా సరే యాప్ ఉచితంగా నడిపే అవకాశం అసలు ఉండదు. దాని ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు ఎంచుకుంటారు. మొదట్లో గూగుల్ పే మరియు ఫోన్ పేర్లు డబ్బులు పంపడానికి మాత్రమే వాడేవాళ్ళం. ప్రస్తుత టెక్నాలజీ ఇంకా పెరగడంతో సినిమా టికెట్లు హోటల్ బుకింగ్స్ రీఛార్జ్ లు, ఇన్సూరెన్సు వంటి వాటిని కూడా దీని ద్వారానే చేస్తున్నాం. వీటి ద్వారా వాళ్లకి ఆదాయం మరింత ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం ఫోన్ పై నుంచి కాని గూగుల్ పై నుంచి గానీ రీఛార్జ్ చేస్తే రెండు రూపాయల కమిషన్ తీసుకుంటుంది. అది వంద రూపాయలు రీఛార్జ్ చేసుకున్నా సరే రెండు రూపాయలు మాత్రం తప్పనిసరిగా తీసుకుంటుంది.

ALSO READ;

మంచు ల‌క్ష్మి స్టెప్పులు..ఆచార్య పోయినందుకా అంటూ నెటిజ‌న్ల కామెంట్స్..!

మీ జీవిత భాగ‌స్వామికి 5 ఈ ప్రామిస్ లు చేయండి….మిమ్మల్ని అస్సలు విడిచిపెట్ట‌రు..!

 

Visitors Are Also Reading