సాధారణంగా రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత నిత్యం ఏదో ఒక వార్త వైరల్ గా మారడం సహజమైపోయింది. వీటిలో ఎక్కువగా సినిమాలకు చెందిన వార్తలే పాపులర్ కావడం విశేషం. ముఖ్యంగా ఈ హీరో, ఆ హీరోయిన్ అంటూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. హీరోయిన్ల చిన్నప్పటి ఫొటోల నుంచి ప్రస్తుత ఫొటోల వరకు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
Advertisement
తాజాగా ఓ హీరోయిన్ కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నఈమెను గుర్తుపట్టారా..? అవసరాల శ్రీనివాస్ నటించిన బాబు బాగా బిజీగా అనే సినిమాలోనిది. ఈ మూవీలో ఈ అమ్ముడు తనదైన నటనతో మెప్పించింది. అందం, అభినయం ఉన్న ఈమె పేరు సుప్రియ అయిసోల. ఈ అమ్ముడిని మీరు గుర్తు పట్టారా ? సుప్రియ అయిసోల బాబు బాగా బిజీ సినిమాలో అందంతో అందరినీ కట్టిపడేసింది.
Advertisement
వాస్తవానికి ఈ మూవీ కంటే ముందే ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కనిపించింది. మహేష్ బాబు ట్రైన్ లో పక్క సీటులో కూర్చున్న అమ్మాయిని ఫ్లాట్ చేసే సీన్ లో కనిపించింది. ఇటీవల వచ్చిన వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. బాబు బాగా బిజీ సినిమా తరువాత ఈహె బాలీవుడ్ చాలా బిజీ అయిపోయింది. తాజాగా ఈమె ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈమె ఫొటోలను మీరు కూడా చూసేయండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
“నువ్వే కావాలి” సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?
శ్రీలీలకు, సాయి పల్లవికి మధ్య ఈ రిలేషన్ ఏమిటో తెలుసా?