Home » ఒక్క పాము కూడా కనిపించని దేశం ఏదో తెలుసా..? కారణం ఏంటంటే

ఒక్క పాము కూడా కనిపించని దేశం ఏదో తెలుసా..? కారణం ఏంటంటే

by Bunty
Ad

ప్రపంచంలో ఎక్కడైనా అనేక జంతువులు నివసిస్తూ ఉంటాయి. ప్రతి దేశంలో కూడా పాములు ఉండడం అనేది సర్వసాధారణం. కానీ ఒక్క దేశంలో మాత్రం పాములు అనే మాట కూడా ఉండదట. పాములు అంటే ఏంటో కూడా తెలియదట అక్కడివారికి. మరి ఆ దేశం ఏంటో చూద్దాం… ఒక్కటంటే ఒక్క పాము కూడా లేని దేశం ఐర్లాండ్.

Advertisement

ఎంత వెతికినా కూడా ఆ ప్రదేశంలో పాములు అసలు కనిపించవట. ఐర్లాండ్ లో క్రైస్తవ మతాన్ని రక్షించడానికి సెయింట్ అనే వ్యక్తి ఆ దేశంలో ఉన్న పాములన్నింటినీ తీసుకెళ్లి సముద్రంలో పడేసాడట. 40 రోజుల పాటు ఆ వ్యక్తి అసలు అన్నం తినకుండా, నీరు కూడా తాగకుండా ఈ పనిచేశారట. ఇక్కడ పాములు ఉండకపోవడానికి మరొక కారణం కూడా ఉంది.

amarica kills snakes

Advertisement

ఇక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఉండే పాములు అన్ని చనిపోయాయట. ఇక్కడ ఉండే విపరీతమైన చలి కారణంగా ఇక్కడు పాములు కనిపించవని అక్కడి ప్రాంతవాసులు చెబుతారు. ఐర్లాండ్ లోనె కాకుండా న్యూజిలాండ్ లో కూడా పాములు అసలు ఉండవట. న్యూజిలాండ్ ద్వీపదేశం అనేక జీవరాశులకు నిలయం అయినప్పటికీ ఇక్కడ ఒక్క పాము కూడా ఉండదట.

ఇవి కూడా చదవండి

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading