Home » పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కి కోట్లాది సంఖ్యలో అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూనే ప్రజలందరికీ సేవ చేయాలని ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి… రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యతిరేక పార్టీలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ తన మూడు పెళ్లిళ్లపై ఘాటు వాక్యాలు చేస్తారు.

Advertisement

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంపై ఎప్పుడు ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్, మూడవ భార్య అన్నా లేజీనావో గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. పవన్ కళ్యాణ్ 1997లో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే వివాహ అనంతరం అది కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Advertisement

ఈ విషయంపై నందిని అప్పట్లో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. దీంతో 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో పవన్ కళ్యాణ్ భరణం కింద కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులను తనకు భరణంగా ఇచ్చారట. ఇక విడాకుల అనంతరం నందిని తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2010లో అమెరికాకు చెందిన డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుని సంతోషంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

 

Visitors Are Also Reading