Home » శ్రీకృష్ణుడి చేతిలో ఉండే ఈ వస్తువు మీ ఇంట్లో ఉందా.. ఏమవుతుందంటే..?

శ్రీకృష్ణుడి చేతిలో ఉండే ఈ వస్తువు మీ ఇంట్లో ఉందా.. ఏమవుతుందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హిందూ సంప్రదాయం ప్రకారం చాలామంది జ్యోతిష్య వాస్తు శాస్త్రాన్ని నమ్ముతుంటారు. దీని ప్రకారం ఫాలో అయితే అంతా మంచి జరుగుతాయని భావిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఎంత టెక్నాలజీ పెరిగినా ఈ వాస్తును నమ్మేవారు అనేక మంది ఉన్నారు. వాస్తు పండితులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణుని చేతిలో వేణువు ఉంటుంది. ఈ వేణువు కృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైన వస్తువు. వాస్తు ప్రకారం దీనికి చాలా ప్రాముఖ్యత ఉందట.

also read:మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

Advertisement

ఈ వేణువును వెదురుతో తయారుచేస్తారు కాబట్టి పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా దీన్ని మన ఇంట్లో ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగుల కోసం ఇంటర్వ్యూ కి వెళ్లే ముందు వేణువును మీ వెంట తీసుకుపోవడం మంచిది.

also read:పవన్ కళ్యాణ్ చెల్లెలు వాసుకి లవ్ స్టోరీ.. నా భర్త అలాంటి వారంటూ..!!

ఒకవేళ కుదరకపోతే వేణువు ఇంట్లో ఉంచుకొని పూజ చేయండి. ఈ వేణువు ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని జ్యోతిష నిపుణులు అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం వెంటనే వేణువు మీ మీ ఇంటికి తెచ్చుకోండి.

also read:సీక్రెట్ మ్యారేజ్ గురించి ఆ బాలీవుడ్ బ్యూటీ ఏమందో తెలుసా ?

Visitors Are Also Reading