Home » మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Anji

కరోనా మహమ్మారి వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడ లాడించిన విషయం తెలిసిందే. అగ్ర రాజ్యాలు సైతం ఈ వైరస్ కి గజగజ వణికిపోయాయి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను కూడా దెబ్బతీసిన కరోనా వైరస్ గత కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా కేసులు తగ్గాయి. కానీ తాజాగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కరోనా కేసులు మళ్లీ పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Also Read :   సీక్రెట్ మ్యారేజ్ గురించి ఆ బాలీవుడ్ బ్యూటీ ఏమందో తెలుసా ?

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 19 నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వము దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించిన విషయము అందరికీ తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వము కరోనా వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయడంతో తెలంగాణ ప్రభుత్వము తీకాల పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నది.

 

ఇందులో భాగంగానే దాదాపు 5 లక్షల కార్వే వ్యాక్స్ టీకా డోసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపటి నుంచి అనగా బుధవారం నుంచి అన్ని పీహెచ్ సీలు, యూపీహెచ్సీలలో ఈ వ్యాక్సిన్ లో కండ్లకు పడుతుంది వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి రెండు డోసులు కోడిసీలు లేదా కో వ్యాక్సిన్ తీసుకున్న బూస్టర్ దోస్గా కార్బై వక్స్ తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Also Read :  తెలంగాణ వారిపై పవన్ కళ్యాణ్ ఈగ వాలనివ్వడం లేదు : పేర్ని నాని

Visitors Are Also Reading