Home » కీళ్ల నొప్పులా..? ఈ ఆహారపదార్దాలను అస్సలు తీసుకోకండి..!

కీళ్ల నొప్పులా..? ఈ ఆహారపదార్దాలను అస్సలు తీసుకోకండి..!

by Sravya

కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? కీళ్ల నొప్పులు ఉన్నట్లయితే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు ప్రోసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి ఇటువంటి ఆహార పదార్థాలను తింటే ఇంఫ్లమేషన్ పెరుగుతుంది. కీళ్ల నొప్పులు సమస్య ఎక్కువవుతుంది. అలానే రెడ్ మీట్ ఎక్కువ తీసుకోకూడదు. ఇంఫ్లమేషన్ ఎక్కువవుతుంది. రెడ్ మీట్ కి బదులుగా చికెన్, కొవ్వు ఉండే చేపలు మొక్కలు, ఆధారత ప్రోటీన్స్ వంటివి తీసుకోవడం మంచిది. కీళ్ల నొప్పులు ఉంటే పాలు తాగడం వలన నొప్పులు తగ్గుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. పాలు, పాల ఉత్పత్తులు ఏమి తీసుకున్న ఇంకా ఎక్కువ అవుతుంది.

బదులుగా బాదంపాలు, సోయా పాలు వంటివి తీసుకోవచ్చు. టమాట, వంకాయ, క్యాప్సికం వంటివి కూడా తీసుకోవద్దు. వైట్ బ్రెడ్, షుగర్ సిరియల్స్, మైదా ఉండే వాటిని తీసుకోవద్దు. వీటిని తీసుకుంటే సమస్య ఎక్కువ అవుతుంది బదులుగా ఓట్స్ బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవచ్చు. అలానే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాటిని కూడా తీసుకోవద్దు ఉప్పు కూడా ఎక్కువ తీసుకోకండి.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading