Home » DJ టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టిన వధూవరులు.. వీడియో వైరల్..?

DJ టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టిన వధూవరులు.. వీడియో వైరల్..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్య పెళ్లి భరతుల లో వధూవరులు చేసే డాన్స్ ఒక ట్రెండ్ గా మారుతుంది. ఈ డాన్స్ తో ఓవర్ నైట్ లోనే వాళ్లు ఎంతో పేరు సంపాదించుకుంటున్నారు. ఆ మధ్య కాలంలో బుల్లెట్ బండి సాంగ్ పై డాన్స్ చేసి పెళ్లికూతురు ఓవర్ నైట్ లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మాదిరిగానే ఒక పెళ్లి ఊరేగింపులో వధూవరులు డీజే టీల్లు సాంగ్ పై డాన్స్ చేస్తూ అదరగొట్టేసారు. వధూవరులిద్దరూ కార్ లోనే ఉండి ఈ పాటకు స్టెప్పులేశారు.

ఈ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది. వీరిద్దరి డ్యాన్సులు చూసిన చాలామంది మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ పాట ఇప్పటికీ సెలబ్రిటీలు కూడా డ్యాన్సులు చేస్తున్నారు. ఇది చాలా షోలలో అదరగొడుతోంది.

Advertisement

Advertisement

అయితే డీజే టిల్లు సాంగు వస్తుంది అంటే ఆసక్తిగా వీక్షించారు అంతేకాకుండా దానికనుగుణంగా డ్యాన్సులు చేస్తూ అలరిస్తున్నారు. ఈ సినిమా కు సంగీతం శ్రీ చరణ్ అందించగా, విమల కృష్ణ దర్శకత్వం వహించారు. పి డి వి ప్రసాద్ సమర్పించగా సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 12న థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ఈ మూవీ ఓటీటీ లో కూడా భారీగా వ్యూస్ సంపాదించింది.

also read;

ష‌ర్ట్‌-స్క‌ర్ట్‌తో అబ్బాయి డ్యాన్స్‌కి నెటిజ‌న్లు ఫిదా..!

నయన్-విగ్నేష్ లా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది..దాని వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటంటే..?

 

Visitors Are Also Reading