Home » దిల్ రాజ్ యమ స్పీడుగా ఉన్నాడే.. ఏకంగా ముగ్గురితో జాక్పాట్ కొడతాడా..?

దిల్ రాజ్ యమ స్పీడుగా ఉన్నాడే.. ఏకంగా ముగ్గురితో జాక్పాట్ కొడతాడా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజ్ మించిన వారు లేరని చెప్పవచ్చు. ఆయన బ్యానర్ లో ఇప్పటికే ఎంతోమంది కొత్త హీరోలు, దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆయన ఇంతటి స్థానానికి రావడానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. అంత కష్టపడితేనే ఇప్పుడు ఈ లెవెల్ లో ఉన్నారు. కోట్లాది ఆస్తులకు అధిపతి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో ఒక స్టార్ గా వెలుగు పొందుతున్నారు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి.

Advertisement

Also Read:Ugram Trailer : ‘ఉగ్రం’ ట్రైలర్ విడుదల… నరేష్ ఉగ్రరూపం

ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు ఓటీటీలోకి రావాలి. ఏ మూవీకి ఎంత అమౌంట్ పెట్టాలి అనే దానిపై ఎక్కువ శాతం దిల్ రాజ్ చేతుల్లోనే ఉంటుందని అందరూ అంటారు. అలా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన చాలా సినిమాలు తాను పెట్టిన దానికంటే పది రేట్లు ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి ఆయన జాతక విషయానికి వస్తే ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటో చూద్దామా.. దిల్ రాజ్ మొదటి భార్య అనారోగ్యం కారణంగా మరణించిన విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత రెండో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

Also Read:మేనల్లుడిని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి..!

ఆమెకు కూడా ఒక బిడ్డ పుట్టాడు. కేవలం దిల్రాజ్ జాతకంలో ఒక బాబు కాదని, ఏకంగా ముగ్గురు కొడుకులు పుట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాకుండా దిల్ రాజ్ భార్య నెక్స్ట్ జన్మనివ్వ పోయేది కవల పిల్లలకు అని ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ కొంతమంది ఆకతాయిలు ఈ న్యూస్ ను ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది జాతకాన్ని ఎవరూ మార్చలేరు, దిల్ రాజుకు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులు పుడతారంటూ కామెంట్ చేస్తున్నారు

Also Read:ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త….త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

Visitors Are Also Reading