Home » శ్రీలీలకు హీరో యశ్ బావ అవుతారనే విషయం మీకు తెలుసా ?

శ్రీలీలకు హీరో యశ్ బావ అవుతారనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.  పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఇందులో అమ్మడి యాక్టింగ్ గ్రేస్ చూసి ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత రవితేజ ధమాకా మూవీతో ఈ బ్యూటీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. క్షణం తీరిక లేకుండా ఆమె షూటింగ్స్ లో పాల్గొంటుంది. శ్రీ లీల నుంచి నెలకో సినిమా విడుదల అవుతుంది. సెప్టెంబర్ 15న రాము పోతినేని స్కంద విడుదల కాబోతోంది. అక్టోబర్ 19న బాలయ్యతో కలిసి భగవంతుకేసరి మూవీ ఆడియో పలకరించనుంది.

Advertisement

కేజీఎఫ్ స్టార్ యష్ రేంజ్ గురించి ఇక మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ యాక్టర్లలో ఒకరు. దేశవ్యాప్తంగా మంచి క్రేజీ ఉన్న వ్యక్తి యశ్. కే జి ఎఫ్ 2 మూవీ తర్వాత ఇతను మరో ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేయలేదు. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తదుపరి సినిమా అప్డేట్ ప్లీజ్ అని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెడుతున్నారు. ఎస్ విషయం అలా పక్కకు ఉంచితే ఇప్పుడు స్త్రీల టాలీవుడ్ ని ఊపేస్తుంది. వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ దుమ్ములేపుతుంది. ఈ బ్యూటీతో పాటు సూపర్ డాన్స్ నికార్సైన నటనతో ఇండస్ట్రీలో ఫస్ట్ ఆప్షన్ గా మారింది.

Advertisement

హీరో యాష్ నీ బావ అనే పిలుస్తారని విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అలా అని వారి మధ్య బంధుత్వం కూడా ఏం లేదు. దీని వెనుక ఆసక్తికర స్టోరీ ఉన్నట్టు వార్త వినిపిస్తుంది. స్త్రీల మదర్ స్వర్ణలతకు బెంగుళూరులో మంచి డాక్టర్ అనే పేరు ఉంది. ఎస్ వైపు రాధిక ఆమె వద్దకు వెళుతూ ఉండేవారట. అలా ఎస్ ఫ్యామిలీతో శ్రీలీల కుటుంబానికి క్లోజ్నెస్ పెరిగింది. రాధికను హీరోయిన్వ్వ అకముందు నుంచే శ్రీల అక్క అని పిలిచేదట. అదే వరుసలో రాధిక భర్త యష్యుని జీజ్ (బావ) అని పిలిచేదట. ప్రస్తుతం కూడా బయట అలా పిలవకపోయినా ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసినప్పుడు మాత్రం యష్ ని శ్రీ లీలా బావ అనే పిలుస్తారని తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 కాబోయే భార్య పేరును వరుణ్‌ తేజ్‌ మొబైల్‌లో ఏమని సేవ్‌ చేసుకున్నాడో తెలుసా..?

Srileela: ఆ విషయంలో సారీ చెప్తూ శేఖర్ మాస్టర్ కు లేఖ రాసిన శ్రీలీల.. అసలేమైందంటే?

 

Visitors Are Also Reading