Home » మనోబాల ఆ చివరి కోరిక తీరకుండానే మరణించారా..?

మనోబాల ఆ చివరి కోరిక తీరకుండానే మరణించారా..?

Ad

తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఎంతో గుర్తింపు సాధించాడు హాస్యనటుడు నిర్మాత మనోబాల. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతూ ఇటీవల మరణించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఒక్కసారిగా ఆయన ఆయన మరణంతో తెలుగు,తమిళ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. అయితే మనోబాల 700 పైగా చిత్రాల్లో నటించారు.

also read:జూన్‌లో “అమ‌ర‌వీరుల స్మార‌కం” ప్రారంభం..ప్రత్యేకతలు ఇవే

Advertisement

పీత మగ నైస్, చంద్రముఖి, అలెక్స్ పాండియన్, వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. తనదైన శైలిలో నటించడం, డైలాగ్స్ చెప్పడంలో ఆయాన్ను మించిన వారు లేరు. అలాంటి మనోభాలకు ఒక చివరి కోరిక ఉందట. ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారట. ఇంతకీ ఆ కోరిక ఏంటయ్యా అంటే ఇటీవల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోరికను బయటపెట్టారు. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం.

Advertisement

also read:జగన్ సర్కార్ కు భారీ ఊరట… రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు..!

పుష్ప సినిమా సక్సెస్ తర్వాత ఆయన పాపులారిటీ పెరిగిపోయింది. అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఆయన పాపులారిటీ పెరిగిన తర్వాత ఓసారి కలుసుకుందామని అనుకున్నా, కానీ కుదరడం లేదని, నన్ను ఎవరూ కల్పించడం లేదని అన్నారు. ఈ విధంగా ఆయన అల్లు అర్జున్ ని కలవాలని కోరిక తీరకుండానే మరణించారు.

also read:Silk Smitha : సిల్క్ స్మిత మళ్లీ పుట్టిందా… లేక ఆమె కూతురా…?

Visitors Are Also Reading