Home » మహేష్ తో దీపికా జత కడుతుందా..?

మహేష్ తో దీపికా జత కడుతుందా..?

by Azhar
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జంట అనేది బాగుటుంది అని చాల మంది అనుకుంటారు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఎందరో అనుకున్నారు. కానీ ప్రస్తుతం దీపికా పదుకొనే ఫామ్ అనేది తగ్గిపోవడంతో ఆ ఆలోచన కూడా చేయడం లేదు. కానీ ఇప్పుడు మహేష్ బాబు, దీపికా పదుకొనే జత కడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాడు. దీని తర్వాత తన కెరియర్ లో 29వ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు మహేష్. ఇక ఈ సినిమా గురించి రోజుకో వార్త అనేది వస్తూనే ఉంది. అయితే వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో.. దీని అనౌన్స్ తోనే హైప్ అనేది ఆకధానికి లేచింది.

Advertisement

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త అనేది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ కు జంటగా దీపికా పదుకొనే నటించనుంది అని తెలుస్తుంది. కానీ దీనిపైనా ఆధికారిక ప్రకటన అనేది లేదు. ఇక ఇప్పటికే ఫామ్ కోల్పోయిన దీపికా పదుకొనే .. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తుంది. దీని తర్వాత మహేష్ తో కూడా చేస్తే.. పడిపోయిన తన కెరియర్ ను మళ్ళీ మనమే నిలబెట్టినట్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి :

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు వరుణుడు హాజరు..?

కోహ్లీ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన కోచ్..!

Visitors Are Also Reading