Home » Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని » Page 2

Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని

by Bunty
Ad

ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే… నాని వన్ మ్యాన్ షో తో ఆకట్టుకున్నారు. మునుపెన్నడూ కనిపించని విధంగా ధరణి పాత్రలో మెస్మరైజ్ చేశారు. అటు కీర్తి సురేష్ కూడా మాస్ యాక్టింగ్ తో రెచ్చిపోయింది. ఓదెల శ్రీకాంత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తు న్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది.

Advertisement

 

Advertisement

Read Also : భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ… మనోజ్ ఆగ్రహం ?

Visitors Are Also Reading