Telugu News » Blog » Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని

Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని

by Bunty
Ads

 

 

 

టాలీవుడ్ హీరో నాని తాజాగా నటిస్తున్న సినిమా దసరా. కెరీర్ తొలిసారి పూర్తిస్థాయి మాస్ పాత్రలో నాని నటిస్తున్న సినిమా ఇది. గోదావరిఖని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Advertisement

Advertisement

 

సంతోష్ నారాయణన్ దసరా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. హీరో నాని నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా మూవీ నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Advertisement