Home » టాలీవుడ్‌ కమెడియన్స్ భార్యలు ఎంత అందంగా ఉన్నారో చూసారా.. ?

టాలీవుడ్‌ కమెడియన్స్ భార్యలు ఎంత అందంగా ఉన్నారో చూసారా.. ?

by Bunty
Ad

చిత్ర పరిశ్రమంలో కమెడియన్స్ పాత్ర చాలా గొప్పంది. అలాగే, మన దగ్గర కొందరు కమెడియన్లు హీరోలతో సమానంగా సంపాదిస్తున్నారు. రోజుకు ఇంత అంటూ కాల్సిట్ ప్రకారం ముక్కు పిండి హీరోలతో సమానంగా సంపాదిస్తుంటారు.

Advertisement

ఏడాది పాటు కలిసి ఒక్కో సినిమాలో హీరో నటిస్తే, కానీ కమెడియన్స్ మాత్రం ఏడాదంతా నటిస్తూనే ఉంటారు. కమెడియన్ అనగానే వారి జీవితం కాస్త విభిన్నంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అందులో చాలా వరకు కమెడియన్ సింపుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇక అందులో కొంతమంది అందమైన భార్యలు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఫోటోలపై ఒక లుక్కేద్దాం.

# 1) Bramhanandam Wife బ్రహ్మానందం 

భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. గౌతమ్, సిద్ధార్థ్. ఒకరు ఎంబీఏ మరొకరు బీటెక్ పూర్తి చేశారు.

 #2) Posani Krishna Murali Wife పోసాని కృష్ణ మురళి

తన దగ్గర బంధువుల అమ్మాయి అయినటువంటి కుసుమ లతను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

sunil wife

sunil wife

#3) Sunil Wife Name, family Photos సునీల్

2002లో శృతి ఇందుకురిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కుందన ఇందుకురి మరియు దుష్యంత్ ఇందుకూరి అని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

#4) Comedian Prudhvi Wife Name 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్

భార్య ఆ పేరు కే కవిత. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

# తాగుబోతు రమేష్

2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతను ప్రస్తుతం ఈటీవీ తెలుగు ప్రోగ్రాం జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్న విషయం తెలిసిందే.

 

 

 

 

 

 

 

 

 

# ఆలీ

1994లో జుబేదా సుల్తానాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు

READ ALSO : కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంతో తెలుసా..? ఎన్ని కార్లు, బంగ్లాలు ఉన్నాయంటే !

Visitors Are Also Reading