Home » ఖాళీ కడుపుతో దాల్చిని టీ తాగితే… ఈ సమస్యలు ఏమీ వుండవు…!

ఖాళీ కడుపుతో దాల్చిని టీ తాగితే… ఈ సమస్యలు ఏమీ వుండవు…!

by Sravya
Ad

కాళీ కడుపుతో దాల్చిన చెక్క టీ తీసుకుంటే, ఆరోగ్యానికి చాలా మంచి కలుగుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయోటిక్ గుణాలతో పాటు ఇతర గుణాలు కూడా ఉంటాయి. దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కడుపునొప్పి, మలబద్ధకం, జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి.

Advertisement

గోరువెచ్చగా దాల్చిన చెక్క నీళ్లు ని తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. జీవక్రియని కూడా ఇది పెంచుతుంది. బరువు తగ్గించే ప్రక్రియని మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలో అధిక ఫైబర్ ఉంటుంది. ఉదయాన్నే ఈ నీటిని తీసుకుంటే కండరాలు తిమ్మిర్లు నుండి ఉపశమనం లభిస్తుంది పురుషులకి మహిళలకి కూడా ఈ టీ బాగా ఉపయోగపడుతుంది. ప్రొజెస్టెరోన్ హార్మోన్ ని పెంచుతుంది అలానే టెస్టోస్టెరోన్ ని కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading