Home » Krishna: కృష్ణ పేరు చెప్పగానే.. చిరాకు పడ్డ చిరంజీవి హీరోయిన్..!

Krishna: కృష్ణ పేరు చెప్పగానే.. చిరాకు పడ్డ చిరంజీవి హీరోయిన్..!

by Sravya
Ad

Krishna: హీరో కృష్ణ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ రాధ జోడి సూపర్ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు హిట్లుగానే నిలిచాయి. చిరంజీవి రాధ డాన్స్ లకి ఇప్పటికి కూడా అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఈ జోడి అందరినీ అంతలా ఆకట్టుకుంది. చిరంజీవి లక్కీ హీరోయిన్స్ లో ముందుగా వినపడే పేరు రాధ. రాధ సూపర్ స్టార్ కృష్ణ బాలకృష్ణ లతో కూడా నటించింది. రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా పరిచయమై కొన్ని సినిమాల్లో నటించింది. కార్తీక ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలబడలేకపోయింది ఇటీవల కార్తీక తన ప్రియుడుతో పెళ్లి చేసుకున్న విషయం మనకి తెలిసిందే.

Advertisement

రాధకి సంబంధించిన విషయాలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాధ కూడా జోష్లో కనపడుతూ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆలీతో సరదాగా ప్రోమో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. అలీ రాధ నుండి అనేక విషయాలని రాబట్టారు రాధ కూడా మంచి జోష్లో సమాధానాలు ఇచ్చారు మీలో కూడా ఒక దొంగ ఉన్నారట కదా అని అడిగితే రాధ సిగ్గు పడింది. ఇంటర్వ్యూ ముందు మీరు ఏమైనా సిబిఐ లో పని చేశారా అని అడిగింది. ఆ తర్వాత బాలయ్య ఫోటోని చూపించారు. రాజేష్ స్పందిస్తూ సూపర్ మ్యాన్ స్పైడర్ మాన్ అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అలీ రాధ భర్త గురించి కూడా కామెంట్స్ చేశారు. మీకు మొగుడా లేక మీరు ఆయనకి మొగుడా అని అడిగితే అదంతా ఇప్పుడు ఎందుకు లెండి అని ఫన్నీగా ఆన్సర్ చెప్పింది.

Advertisement

Also read:

తర్వాత అలీ చిరంజీవితో కాంబినేషన్ గురించి అడిగారు. చిరంజీవి చాలా స్పీడ్ గా డాన్స్ చేసే వారు. ఆయనతో డాన్స్ చేయాలంటే నేను కూడా స్పీడ్ గా చేయాల్సి వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఆయన పేరు వినగానే రాధ చిరాకు పడినట్లు హావభావాలు చూపించాడు. కృష్ణ గారు అంటే ఇష్టం అని ఏదో గొడవ జరిగినట్లు విసుక్కుంది చిరంజీవి గారిలాగే డాన్స్ చేస్తారు. కానీ కృష్ణ గారితో షూటింగ్ కి వెళ్తే అని అక్కడితో ప్రోమోని కట్ చేసేసారు ఆయనతో గొడవ జరిగినట్లు రాధ రియాక్షన్ చూపించారు. ఆయనతో ఒక సినిమాలో నటించిన రాధ చాలా బాధపడినట్లు ఒప్పుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading