Telugu News » Blog » అల‌నాటి చిరంజీవి హీరోయిన్ అరుణ ఆస్తుల విలువ అన్ని కోట్లా..? అస‌లు నిజం అదేన‌ని తెలుసా..?

అల‌నాటి చిరంజీవి హీరోయిన్ అరుణ ఆస్తుల విలువ అన్ని కోట్లా..? అస‌లు నిజం అదేన‌ని తెలుసా..?

by Anji
Ads

ముచ్చెర్ల అరుణ గురించి చాలా మందికి తెలియ‌దు. ముచ్చెర్ల అరుణ ఓ భార‌తీయ సినీ న‌టి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో ప‌లు చిత్రాల్లో న‌టించింది. ప‌దేళ్ల‌కు పైగా సిన కెరీర్‌లో దాదాపు 70 చిత్రాల‌కు పైగా న‌టించింది. 1981లో ఈమె తొలి తెలుగు చిత్రం సీతాకొక‌చిలుక ఉత్త‌మ జాతీయ చిత్రంగా బంగారు నెమ‌లి పుర‌స్కారాన్ని అందుకుంది. ఇటీవ‌ల ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ముఖ్యంగా ముచ్చెర్ల అరుణ గారు గోల్డెన్ లెగ్ అంటుంటారు. సినిమాలు చేసినంత వ‌ర‌కు చేసి పెద్దింటికి వెళ్లిపోయారని.. కొన్ని వేల కోట్ల‌కు కోడ‌లు ఆమె లాగా అప్ప‌టి హీరోయిన్లు ఎవ‌రు ఇలా లేర‌ని అంటుంటారని ఇది నిజ‌మేనా అని ప్ర‌శ్నించ‌గా.. ఆమె ఇంట‌ర్వ్యూలో వాస్త‌వ‌మే అని ఒప్పుకున్నారు.

Ads

సినిమా లైఫ్ అనేది చాలా డిఫెరెంట్ అని, ఆ లైఫ్‌ను మ‌నం ఎక్క‌డ కూడా తీసుకోలేమ‌ని.. అది వ‌దిలేసి రావ‌డం ఇంకా డిఫ‌రెంట్‌. ఇప్పటికీ ప‌లువురు సినిమాల్లో న‌టిస్తుంటే.. ఆ పాత్ర మ‌నం చేస్తే బాగుంటుంద‌నే కోరిక ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. సాధార‌ణంగా అరుణ గురించి పూర్తిగా ఎవ‌రికీ తెలియ‌దు. ముఖ్యంగా అరుణ వ‌ద్ద ఎన్ని కార్లున్నాయి..? ఎన్ని డైమండ్‌లు ఉన్నాయి..? ఎన్ని ప్రాప‌ర్టీలున్నాయి అనే అనుమానం అంద‌రికి క‌లుగుతుంది. నా ద‌గ్గ‌ర లేద‌ని నేను అస‌లు చెప్ప‌డం లేదు.

Ads


మా స్నేహితులు ఇల్లు గురించి త‌రుచూ ఎవ‌రో ఒక‌రు మాట్లాడేవారు. ఎక్క‌డున్నా ఇల్లు అలా చూపిస్తున్నావ‌ని చెప్పేవారు. ఇక మీ వ‌ద్ద వెయ్యి కోట్ల ఆస్తి వ‌ర‌కు ఉంద‌నే ప్ర‌శ్న‌కు ఆమె న‌వ్వుతూ దాట‌వేశారు. ముఖ్యంగా అరుణ ఆస్తి వెయ్యి కోట్ల‌కు పైగా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అదేవిధంగా మీ కూతుర్లు న‌లుగురు ఉన్నారు..? న‌లుగురు చాలా అందంగా ఉన్నారు.. ఎందుక‌ని న‌లుగురు అమ్మాయిల‌ను క‌న్నారు. అందుకు ముచ్చెర్ల అరుణ ఇలా స‌మాధానం చెప్పింది. ఇది నేచుర‌ల్ అండి. మాది ల‌వ్ మ్యారేజ్. ముఖ్యంగా మా అత్త గారు మ‌ళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోతుందేమోన‌ని ఎక్కువ‌గా న‌మ్ముతుండేవారు. జీవితంలో పిల్ల‌లు కావ‌డం అనేది చాలా నాచుర‌ల్. నిజం ఎవ్వ‌రూ వినడానికి సిద్ధంగా ఉండ‌రు. మ‌న మ‌న‌సులో అనుకున్న‌ది ఎవ్వ‌రూ చెప్ప‌రు. మ‌న‌సులో చాలా ఆలోచ‌న‌లుంటాయి. కానీ వాట‌న్నింటిని గురించి ఎవ‌రూ చెప్ప‌రు వెల్ల‌డించారు.

Also Read : 

“బంగారం” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..?.ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి….!

Ad

పాత బ‌ట్ట‌ల‌తో ఈ పనులు అస్స‌లు చేయ‌కండి..! చేస్తే ఏం జ‌రుగుతుందంటే..!