Telugu News » Blog » చిరు,బాలయ్య మధ్యలో ఉన్న ఈ పిల్లాడు ఎవరో చెప్పుకోండి..!!

చిరు,బాలయ్య మధ్యలో ఉన్న ఈ పిల్లాడు ఎవరో చెప్పుకోండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ఓవైపు మెగాస్టార్ చిరంజీవి. మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య.. ఈ ఇద్దరి మధ్యలో ఓ పిల్లాడు.. మరి ఈ వ్యక్తి ఎవరో మీరు గుర్తుపట్టారా.. పట్టలేదు కదా.. మరి ఆయన ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.. ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తాజాగా చిరు,బాలయ్యలతో ఉన్నటువంటి ఈ ఫోటో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.. కామన్ గా చిరు, బాలకృష్ణతో ఫోటో దిగడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటారు.. అలాంటి ఈ బుడ్డోడు ఏకంగా ఇద్దరు మల్టీ స్టార్లతో ఫోటో దిగేసాడు. చిరు, బాలయ్యలను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు..

Advertisement

also read:కుమారుడి కోసం 62 కిలోల బరువు తగ్గిన మహిళ.. ఫోటోలు వైరల్..!

మరి ఈ పిల్లాడు ఎవరబ్బా అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కాదు. ఆ వివరాలు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. తన నటన టాలెంట్ తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండస్ట్రీని ఏలే స్థాయికి చేరుకున్నారు.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే భావనతో ఉంటారు చిరంజీవి. ఆరు పదుల వయసులో కూడా ఇప్పటికీ సినిమాలు తీస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇంతటి ఘనత సాధించిన హీరో కాబట్టే ఆయన మెగాస్టార్ గా మారారు.. అంతేకాకుండా అన్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకుండా సౌమ్యుడిగా పేరుపొందిన నందమూరి హీరో, నరసింహం బాలకృష్ణ.

Advertisement

ఈయన కూడా ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి స్టార్ హీరో హోదాలో ఉన్నారు.. అలాంటి వీరిద్దరి కాంబోలో ఏ చిన్న ఫోటో ఉన్న అది ఫ్యాన్స్ కి ఎంతో ఆనందాన్నిస్తుంది. అలాంటిది నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ చిన్నప్పుడే ఇద్దరు స్టార్ హీరోలతో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ ఫోటో దిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ కూడా సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

also read: