Home » బ్రౌన్ షుగర్ ని తీసుకోవచ్చా..? తీసుకోకూడదా..?

బ్రౌన్ షుగర్ ని తీసుకోవచ్చా..? తీసుకోకూడదా..?

by Sravya
Ad

బ్రౌన్ షుగర్ ని తీసుకోవచ్చా తీసుకోకూడదా..? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది బ్రౌన్ షుగర్ ని తీసుకోవచ్చా తీసుకోకూడదనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. బ్రౌన్ షుగర్ లో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. కలరింగ్ ఏజెంట్, యాంటీ ఆక్సిడెంట్లు బ్రౌన్ షుగర్ లో ఉంటాయి. బ్రౌన్ షుగర్ లో ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పనిచేసి శరీరాన్ని రక్షిస్తుంది చాలామంది పలు రకాల వంటకాలు ని తయారు చేయడానికి బ్రౌన్ షుగర్ ని వాడుతూ ఉంటారు.

Advertisement

Advertisement

అన్ని రకాల షుగర్స్ లానే బ్రౌన్ షుగర్ కూడా శక్తిని పెంచుతుంది. వ్యాయామం చేసేటప్పుడు తక్షణ శక్తిని పొందడానికి బ్రౌన్ షుగర్ ని తీసుకోవడం మంచిది. స్క్రబ్ లేదా మాస్క్లలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చర్మానికి ఎంతో ప్రయోజనాలను ఇది ఇస్తుంది. కేక్స్, బిస్కెట్ వంటి వాటిల్లో బ్రౌన్ షుగర్ ని వాడుతూ ఉంటారు. దీనిలో ఉండే కంటెంట్ స్మూత్ గా ఉంచుతుంది. ఇలా బ్రౌన్ షుగర్ ని తీసుకోవడం వలన ఆరోగ్యానికి హాని అయితే ఏమీ లేదు పలు ప్రయోజనాలు ఉన్నాయి.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading