Home » బాల‌య్యను కాదనీ.. బ్రాహ్మ‌ణీ ఏం చేస్తుందో తెలిస్తే షాక‌వుతారు ?

బాల‌య్యను కాదనీ.. బ్రాహ్మ‌ణీ ఏం చేస్తుందో తెలిస్తే షాక‌వుతారు ?

by Bunty
Ad

నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ పెద్ద కూతురు అయినప్పటికీ బాలకృష్ణ పేరును వాడుకోకుండా సొంతంగా తన టాలెంట్ నిరూపించుకుంటుంది. బిజినెస్ పరంగా వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తోంది బ్రాహ్మిని.

Advertisement

సినిమాలపై ఇష్టం లేకపోవడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా…. సొంతంగా పలు బిజినెస్ లు, వ్యాపారాలలో రాణిస్తోంది. ఇక బ్రాహ్మణికి బాలకృష్ణ అంటే చాలా ఇష్టమట. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేసింది బ్రాహ్మణి. సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఎదుగుతుంది. ముఖ్యంగా హెరిటేజ్ సంస్థల వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంది.

Advertisement

ఇక బ్రాహ్మణి తన తండ్రి మీదున్న ప్రేమతో బాలకృష్ణ పుట్టిన రోజున ప్రతి సంవత్సరం వెయ్యి మందికి అన్నదానం నిర్వహిస్తుందట. చిన్న వయసు నుంచి బ్రాహ్మణి ఇలాంటి పనులు చేసేదట. కానీ ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఎందుకంటే బ్రాహ్మణికి పబ్లిసిటీ అసలు ఇష్టం ఉండదట. తన తండ్రి పేరు మీద పేదల ఆకలి తీర్చడం తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందట. కాగా నందమూరి బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలో చేసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏడాది జనవరిలో వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు బాలయ్య బాబు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంతు కేసరి సినిమా చేస్తున్నాడు నందమూరి బాలయ్య.

ఇవి కూడా చదవండి

‘ఒకే ఒక్కడు’ సినిమాని వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

 

Visitors Are Also Reading