Home » IPL 2023 : రోహిత్ శర్మకు షాక్..ముంబై కెప్టెన్ గా సూర్య భాయ్ !

IPL 2023 : రోహిత్ శర్మకు షాక్..ముంబై కెప్టెన్ గా సూర్య భాయ్ !

by Bunty
Published: Last Updated on
Ad

ఐపీఎల్‌ 2023 ఎల్లుడి ప్రారంభం కానుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై పడింది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

read also : Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

Advertisement

ఐపీఎల్ 2023 సీజన్ 16 మరో రెండు రోజుల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు ఒక చేదు వార్త వినాల్సి వస్తోంది. గత కొన్ని సీజన్లుగా ముంబై ను సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తూ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ డేసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపిన సమాచారం మేరకు ప్రస్తుతం ఇండియా వన్డే మరియు టెస్ట్ జట్లకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తుండటంతో 2023 వ సంవత్సరంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మరియు వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలుగా సిద్ధంగా ఉండడం కోసం ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడట. దూరం కానున్న మ్యాచ్ లకు ఇండియా స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా చేయనున్నాడు. దీంతో ముంబై ఫ్యాన్స్‌ కాస్త నిరాశకు గురైయ్యారు.

read also : TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

Visitors Are Also Reading