Home » చెక్క దువ్వెనతో తల దువ్వుకుంటే.. ఏం అవుతుంది..?

చెక్క దువ్వెనతో తల దువ్వుకుంటే.. ఏం అవుతుంది..?

by Sravya
Ad

చాలా మంది చెక్క దువ్వెనతో తల దువ్వుకోవడం ఫ్యాషన్ ఏమో అని అనుకుంటారు. కానీ చెక్క దువ్వెనతో తల దువ్వుకోవడం వలన అనేక లాభాలు కలుగుతాయట. చెక్క దువ్వెనతో తల దువ్వుకుంటే, ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణానికి చెక్క దువ్వెనలు ఎలాంటి హాని కూడా చేయవు. ప్లాస్టిక్ మాత్రం హాని చేస్తుంది. చెక్క దువ్వెన్న తో తల దువ్వితే బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. కొత్త జుట్టు మొలిచేటట్టు సహాయపడుతుంది.

Advertisement

Advertisement

చెక్క దువ్వెనతో తల దువ్వుకోవడం వలన జుట్టుకు ఉండే నూనెని అది పీల్చుకుంటుంది ప్లాస్టిక్ దువ్వెనలు అలా పీల్చుకోలేవు. చెక్క దువ్వెన్నతో తల దువ్వుకుంటే అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. చెక్క దువ్వెన్న దుమ్ముని ఆకర్షించలేదు. బ్యాక్టీరియా వంటివి చెక్క దువ్వెనలో ఉండవు. చెక్క దువ్వెనతో తల దువ్వుకోవడం వలన జుట్టు పగుళ్లు రావడం వంటివి బాగా తక్కువ ఉంటాయి. తల దువ్వుకోవడం వలన మసాజ్ అవుతుంది ఇలా చెక్క దానితో తల దువ్వుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయి.

Also read:

Visitors Are Also Reading