Home » బాలయ్య రెండో కుమార్తె తేజస్విని…ఇప్పుడు అలాంటి పని చేస్తుందా ?

బాలయ్య రెండో కుమార్తె తేజస్విని…ఇప్పుడు అలాంటి పని చేస్తుందా ?

by Bunty
Ad

నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలయ్యకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. నందమూరి వారసుడిగా నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతూ అభిమానులను సంపాదించుకుంటున్నాడు బాలయ్య.

Advertisement

సినీ ఇండస్ట్రీలో కళామతల్లి ముద్దుబిడ్డగా రాణిస్తున్నారు. ఇక రీసెంట్ గా భగవంత్ కేసరి అనే సినిమాలో నటించారు. బాలయ్య వ్యక్తిగత విషయానికి వస్తే… తనకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. తన పెద్ద కూతురు నారా బ్రాహ్మణి అందరికీ సుపరిచితురాలే. ఇక తన చిన్న కుమార్తె విషయానికి వస్తే సింహంలా ఉండే బాలయ్య కూడా తన చిన్న కూతురికి తేజస్వినికి భయపడతాడట.

Advertisement

బాలయ్య సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను తన చిన్న కూతురే దగ్గరుండి మరీ చూసుకుంటుందట. తను ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా తనే సెలెక్ట్ చేసి పెడుతుందట. ఇక తేజస్విని గీతం యూనివర్సిటీ ఫౌండర్ మూర్తి గారి మనవడు శ్రీ భరత్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తేజస్విని ఫ్యామిలీతో పాటు బాలయ్య వ్యవహారాలను కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు తేజస్విని.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

చైనా క్రికెట్ ఎందుకు ఆడదో తెలుసా..దీని వెనుక అంత పెద్ద రహాస్యం ఉందా ?

Visitors Are Also Reading