Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

by Bunty
Ads

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో అద్భుతంగా నటించి పాపులర్ అయింది ఈ భామ. ఇక అప్పటి నుంచి వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది.

Advertisement

Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప, రంగమార్తాండ వంటి సినిమాలలో ముఖ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈఅమ్మడు. తనకు, తన కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే అనసూయ వ్యక్తిగత విషయానికి వస్తే… అనసూయ కాలేజీ టైం లోనే ఒక వ్యక్తిని ఇష్టపడిందట.

Advertisement

అతి చిన్న వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయి ఒక వ్యక్తితో తొమ్మిది సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉందట. ఆ వ్యక్తి మరెవరో కాదు తన భర్త శశాంక్ భరద్వాజ్. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లో వాళ్ళను ఒప్పించి వివాహం చేసుకుందట. ఇప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రస్తుతం అనసూయ తన భర్త సపోర్టుతో సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ప్రభాస్ – అనుష్క పెళ్లికి అడ్డుపడింది ఎవరు..?

శుభమన్ గిల్ తో పెళ్లికి సారా గ్రీన్ సిగ్నల్?

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

Visitors Are Also Reading