Home » భారీగా పెరిగిన బాలయ్య సినిమా బడ్జెట్..!

భారీగా పెరిగిన బాలయ్య సినిమా బడ్జెట్..!

by Azhar
Ad

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒక్కడైనా బాలకృష్ణ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది చివర్లో అఖండ సినిమాతో భావి విజయం అందుకున్న బాలయ్య రెండు సినిమాలు అనౌన్స్ చేసాడు. అందులో మొదటిది ఇప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తెరక్కేక్కిస్తున్నారు. ఇక రెండు సినిమా అనిల్ రావిపూడితో చేయనున్నాడు బాలయ్య. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

అయితే బాలయ్య – అనిల్ సినిమా బడ్జెట్ అనేది భారీ మొత్తంలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలు మొదట్లో ఈ సినిమాకు నిర్మాత దొరకలేదు అని వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్యే షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా నిర్మించడానికి దిల్ రాజు ముందుకు వచ్చిన షైన్ స్క్రీన్స్ సంస్థ దీనికి దకించుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమాకు షైన్ స్క్రీన్స్ సంస్థ భారీగానే ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బాలయ్య కెరియర్ లోని అన్ని సినిమాలో ఇదే భారీ బడ్జెట్. ఇంతకముందు అఖండ సినిమాను 70 కోట్లతో తీశారు. ఇక దానికి భారీగానే లాభాలు అనేవి వచ్చాయి. ఇక ఇప్పుడు దానికంటే ఎక్కువ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు ఎన్ని లాభాలు వస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి :

సన్‌ రైజర్స్ కొత్త పేరు ఏంటో తెలుసా…?

ధోని ఫ్యాన్స్ కు నిరాశ…!

Visitors Are Also Reading