Home » Baby Movie OTT : ‘బేబి’ మూవీ వచ్చేది ఆ ఓటీటీలోనే !

Baby Movie OTT : ‘బేబి’ మూవీ వచ్చేది ఆ ఓటీటీలోనే !

by Bunty
Ad

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో అనేక సినిమాలు వచ్చి సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి… ఆ తర్వాత బంపర్ హిట్ అవుతున్నాయి. అచ్చం అలాగే తాజాగా రిలీజ్ అయిన బేబీ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది.

Advertisement

డ్రామా మరియు రొ*టిక్ కథాంశంగా తెరకెక్కిన బేబీ సినిమా గత వారం రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు చేశారు. అలాగే వైవా హర్ష అటు నాగేంద్రబాబు లాంటి కీలక నటులు కూడా ఇందులో నటించి అందరిని మెప్పించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్కేఎన్ దర్శకుడు మారుతీ సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

ఇక ఈ సినిమా కు విజయ్ బుల్ గనిన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా థియేటర్లో చాలా విజయవంతంగా కొనసాగుతూ… కలెక్షన్లను కూడా బాగా వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆహా ఓటిటీ ఫ్లాట్ ఫామ్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నెల రోజుల తర్వాత అంటే ఆగస్టు 15వ తేదీన స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

Visitors Are Also Reading