Home » పరుగులు చేసిన కోహ్లీకి తప్పని విమర్శలు..!

పరుగులు చేసిన కోహ్లీకి తప్పని విమర్శలు..!

by Azhar
Ad

టీ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు గత కొంతలంగా నిరంతరం వార్తలో నిలుస్తూనే ఉంది. అందుకు కారణం గత మూడేళ్ళుగా కోహ్లీ ఒక్క సెంచరీ చేయలేకపోవడం.. అలాగే గత ఏడాది నుండి పూర్తిగా ఫామ్ కోల్పోయి పరుగులు చేయడంలో ఇబ్బంది పడటం.. అదే విధంగా ఒక నెలకు పైగా విశ్రాంతి అనే పేరుతో జట్టుకు దూరంగా ఉండటం వల్ల విరాట్ పై విమర్శలు అనేవి వస్తూనే ఉన్నాయి.

Advertisement

ఇక రెస్ట్ తర్వాత నేరుగా ఆసియా కప్ లో భాగంగా నిన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాట్ పట్టుకున్న కోహ్లీ.. తిరిగి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. మొదటి ఓవర్ రెండో బంతికే రాహుల్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ వికెట్ పడకూడదు అనే ఉద్దేశ్యంతో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఇదే క్రమంలో 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

Advertisement

ఐటీజే పరుగులు చేసి.. ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినా కోహ్లీకి విమర్శలు తప్పడం లేదు. ఎందుకంటే విరాట్ ఔట్ అయిన తీరును అందరూ తప్పుబడుతున్నారు. బ్యాటర్ సిక్స్ కొట్టాలని బౌండరీ వద్ద క్యాచ్ ఔట్ అయితే పర్లేదు. గ్యాప్ లో కొట్టాలని సర్కిల్ లో ఔట్ అయిన ఓకే. కానీ కోహ్లీ నిన్నటి మ్యాచ్ లో ఈ రెండు విధాలుగా కాకుండా.. క్యాచ్ ఔట్ అయ్యాడు. అసలు కోహ్లీ ఏ షాక్ ఆడదో అతనికైనా తెలుసా.. లేదా అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

బాబర్ ఓపెనర్ గా వేస్ట్..!

జెండాను వద్దన్న జై షా.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading