Home » avatar 2: అమ్మో అవతార్..మేకింగ్ వీడియో చూశారంటే నోరేళ్లబెట్టాల్సిందే..!!

avatar 2: అమ్మో అవతార్..మేకింగ్ వీడియో చూశారంటే నోరేళ్లబెట్టాల్సిందే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ తో వస్తోంది. సినిమా వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ మూవీకి సంబంధించి మేకింగ్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. వాటిని చూసిన నేటిజన్స్ సినిమాలను ఇలా మేకింగ్ చేస్తున్నారా అంటూ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ మధ్యకాలంలోనే పాన్ ఇండియా లెవెల్ లో విజువల్ ఎఫెక్ట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో NTR పులితో ఫైట్ చేసే సీనుని ఏ విధంగా మేకింగ్ చేశారో మనందరికీ చూపించారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ను చిన్న సినిమాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ మనకు తెలియకుండానే మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

Advertisement

also read:విజయనిర్మల మరణం తర్వాత కృష్ణ ఇంటికి వెళ్లిన పనిమనిషి లక్ష్మమ్మ..నరేష్ అన్న మాటలకు ఏడుపొచ్చింది.. క్యారెక్టర్ బయటపెట్టిన లక్ష్మమ్మ..!!

Advertisement

అలాంటిదే అవతార్ ది వే ఆఫ్ వాటర్ .. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది.. మరి ఎందుకు ఆలస్యం దాని గురించి మీరు కూడా చూసేయండి. అవతార్ సినిమా అంటే టాలెంటెడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గుర్తుకు రాక మానదు. ఆయనకు వచ్చినటువంటి అందమైన కలని సినిమా రూపంలో తీసుకురాగల సీని బ్రహ్మ జేమ్స్.. అలాంటి సినిమా బ్రహ్మ నుంచి వచ్చిందే అవతార్. సినిమా ఇప్పటికే సంచలమైన రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు పోతోంది. ఈ తరుణంలోనే ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది.

దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. సినిమాలోని విజువల్స్ ఇంత అద్భుతంగా కనిపించడం వెనుక ఇంతటి కష్టం ఉంటుందా అని, అవి చూస్తే మనకు అర్థమవుతుంది. అంతటి కష్టం ఉంది కాబట్టే థియేటర్లో కళ్ళు తిప్పుకోకుండా చూసే విధంగా సినిమా వస్తోంది. అలాంటిది అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం మరో లెవల్ అని చెప్పవచ్చు. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.. అలాంటి విజువల్ ఎఫెక్ట్ వెనుక ఇంతటి కష్టం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం ఆ మేకింగ్ వీడియో మీరు కూడా చూసేసి, ఎలా ఉందో కామెంట్ చేయండి.

also read:

Visitors Are Also Reading