Home » ‘అత్తారింటికి దారేది’ ఇక్కడ ఇండస్ట్రీ హిట్ కానీ ఆ ప్రాంతంలో అట్టర్ ప్లాప్ కారణం ఏంటి ? చెప్పగలరా ..!

‘అత్తారింటికి దారేది’ ఇక్కడ ఇండస్ట్రీ హిట్ కానీ ఆ ప్రాంతంలో అట్టర్ ప్లాప్ కారణం ఏంటి ? చెప్పగలరా ..!

by Anji
Published: Last Updated on
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం అత్తారింటికి దారేది. 2013 సెప్టెంబ‌ర్ 27న విడుద‌లై.. అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నమే సృష్టించింది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే స‌గ‌భాగం లీకు అయింది. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్ పై బీ.వీ.ఎస్‌.ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు. ఇందులో స‌మంత‌, ప్ర‌ణిత హీరోయిన్లుగా న‌టించారు. న‌దియారావు, రావుర‌మేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చారు.

Attarintiki Daredi release: Piracy hits Attarintiki Daredi, film might release early | Telugu Movie News - Times of India

Advertisement

2013లో అత్తారింటికి దారేది చిత్రం బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. ఈ చిత్రంతో ప‌వ‌న్ తొలిసారి ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌న అద్భుత‌మే. విడుద‌ల‌కు ముందే సోష‌ల్ మీడియాలో లీకు అయినా.. ప్రేక్ష‌కులు మాత్రం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. లాంగ్‌ర‌న్‌లో ఏకంగా రూ.77 కోట్లు వ‌సూలు చేసింది. సూప‌ర్ హిట్ కావ‌డంతో ఆ మూవీ రీమేక్స్ రైట్స్ కోట్లు వెచ్చించి కొనుగోలు చేసారు.

Advertisement

Lyca Productions bags Tamil remake rights of Pawan Kalyan's 'Attarintiki Daredi' | The News Minute

పైగా స్టార్ హీరో శింబుతో లైకా సంస్థ రూ.35కోట్లతో ఈ సినిమాను రూపొందించింది. అయితే.. సి.సుంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మెఘా ఆకాశ్‌, కేథ‌రిన్ ట్రెసా క‌థానాయిక‌లుగా న‌టించారు. కానీ భారీఈ అంచెనాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా రూ..9 కోట్ల షేర్ మాఆత్్ర‌ర‌మే రాబ‌ట్టి ప్లాప్‌గా నిల‌లిచింది. ఈ సినిమా త‌మిళంలో ఆశించిన మేర‌కు క‌క‌లెక్ష‌న‌న్లు రాబ‌ట్ట‌క‌పోవ‌డంతో అటు శింబు అభిమానుల‌తో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ అఅభిమానులు కూడా నిరాశ‌కు గుర‌య్యారు.

Also Read: ఆయన ‘ముస్లిం’ అయినా కూడా అయిదు సార్లు ‘అయ్యప్ప మాల’ వేశారు ఎందుకో తెలుసా ?

Visitors Are Also Reading