Home » ప్రభాస్ కోసం అనుష్క చేసిన సినిమా ఏదో తెలుసా…?

ప్రభాస్ కోసం అనుష్క చేసిన సినిమా ఏదో తెలుసా…?

by Azhar
Ad
సినిమా ఇండస్ట్రీలో హిస్ తో పాటుగా ప్లాప్స్ కూడా మాములు విషయమే. ఒక్క హీరో కేరియా లో కానీ.. హీరోయిన్ కెరియర్ లో కానీ ప్లాప్ అనేది వస్తూనే ఉంటుంది. అయితే ఎవరు హిస్ రావడం లేదు ఎక్కువ ప్లాప్స్ రావడం అనేది వారు ఎంచుకునే కథల పైనా ఆధారపడి ఉంటుంది. అయితే కొన్నిసార్లు తప్పకుండా హిట్ అవుతుంది అనుకున సినిమా ప్లాప్ అయితే మరోసారి అది మారుతుంది. ఇక హీరో, హీరోయిన్ కెరియర్ లో కొన్ని సినిమాలు ప్లాప్ అయినా తెలిసినా కూడా వారు చేస్తుంటారు. అది దర్శకుని వల్ల కావచ్చు.. లేదా కో ఆర్టిస్ వల్ల కూడా కావచ్చు. ఆ సినిమా అనేహి నచ్చకపోయెన్ కూడా నటిస్తారు.
అయితే అలాగే టాలీవుడ్ ను చాలా ఏళ్లుగా ఏలిన హీరోయిన్ అనుష్క కూడా అలాగే ఓ సినిమా తనకు నచ్చకపోయినా కూడా.. ప్రభాస్ కోసం చేసింది అని తెలుస్తుంది. అయితే సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైనా అనుష్క ఆ తర్వాత స్టార్ హీరోకి గా ఎదిగింది. అలాగే దాదాపు తెలుగులో ఉన్న అందరూ హీరోలతో కలిసి నటించిన అనుష్క హీరోకి ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాగానే చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ తో కలిసి ఎక్కువే హిట్ సినిమాలు అనేవి ఇచ్చింది. అందువల అతనితో ఫ్రెండ్షిప్ అనేది పెరిగిపోయింది.
అయితే ప్రభాస్, అనుష్క కలిసి చేసిన సినిమల్లో బిల్లా సినిమా కూడా ఉంటుంది. మెహెర రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనేది అంతగా ఆడలేదు. అయితే ఈ సినిమా అనేది అనుష్కకు ముందే నచ్చలేదు అని తెలుస్తుంది. తనకు కథ చెప్పినప్పుడు అనుష్క ఈ సినిమాకు నో చెప్పిందట. కానీ తర్వాత ప్రభాస్ అనుష్కను ఈ సినిమా చేయడానికి ఒప్పించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అనుష్క ఎక్కువ సినిమాలు చేయడం లేదు. సైజ్ జీరో అనే సినిమా కోసం అనుష్క లావుగా మారింది. కానీ మళ్ళీ సన్నగా కాకపోవడంతో ఈ అమ్మడుకి అవకాశాలు అనేవి తగ్గిపోయాయి.

Advertisement

Visitors Are Also Reading