Home » యాంకర్ ప్రదీప్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

యాంకర్ ప్రదీప్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

by Bunty
Ad

యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతనికి మామూలు ఫాలోయింగ్ ఉండదు. మేల్ యాంకర్స్ లలో తన సత్తా ఏంటో చూపుతున్నాడు. ఏ షోలో చూసిన, ఏ టీవీ ఛానల్ లో చూసిన ప్రదీప్ మాట వినిపిస్తూనే ఉంటుంది. టీవీ షోలలో టీవీ ఛానల్ లో జరిగే ప్రోగ్రామ్స్ లో ప్రదీప్ యాంకరింగ్ చేస్తూనే ఉంటాడు. అయితే ప్రదీప్ చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.

Advertisement

30 పదుల వయసు దాటినప్పటికీ ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తడం లేదు. పెళ్లి మాట ఎత్తితే చాలు ఆ మాటను దాటివేస్తాడు. ప్రదీప్ కొన్ని సంవత్సరాలుగా టీవీ పరిశ్రమలో ఉంటూ బాగానే ఆస్తులు సంపాదించాడు. ఇతని ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం గురించి నెట్టింట్లో హల్చల్ అవుతుంది. తాజాగా ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా, తన రెమ్యూనరేషన్ గురించి అడగ్గా… అసలు విషయాన్ని బయట పెట్టాడు యాంకర్ ప్రదీప్.

Advertisement

anchor pradeep

anchor pradeep

తన ఒక్క రోజు రెమ్యూనరేషన్ మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉంటుందట. దాదాపు ఒక్క నెలకి ప్రదీప్ 30 కోట్ల వరకు సంపాదిస్తానని చెప్పాడు. ఇప్పటివరకు కొన్ని వేలకోట్ల ఆస్తులను సమకూర్చినట్లు సమాచారం. ఇక ప్రదీప్ కు మణికొండలో ఓ విల్లా కూడా ఉంది. లగ్జరీ కార్లు, బైకులు కూడా ఉన్నాయి. ఇక పలుచోట్ల విల్లాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రదీప్ భారీగానే ఆస్తులు సమకూర్చినట్లు చెప్పడం జరిగింది.

ఇవి కూడా చదవండి

CSK : చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ గా రుతురాజ్ గైక్వాడ్ !

India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

Visitors Are Also Reading