Home » విడాకుల విషయంలో సమంతదే తప్పు అని అమల తేల్చేసిందా..?

విడాకుల విషయంలో సమంతదే తప్పు అని అమల తేల్చేసిందా..?

by Anji
Ad

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్టు అందుకుంది సమంత. ఆ సినిమా సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న కాని జీవితాంతం కలిసి ఉండలేకపోయారు. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. వీరిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ లో వాళ్లు బతుకుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళ విడాకుల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

Advertisement

విడాకులు తీసుకున్న విషయం సమంత నాగచైతన్య మర్చిపోయిన నిటిజన్లు మాత్రం అస్సలు మర్చిపోవడం లేదు. మీడియాలో నిత్యం సమంత నాగచైతన్య వీడియో విడాకుల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి వీరిద్దరి విడాకుల విషయం గురించి వార్త వైరల్ అవుతుంది. ఇటీవల అక్కినేని అమల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య మీద వచ్చే నెగటివ్ కామెంట్స్ పై స్పందించారు అమల. సెలబ్రిటీ జీవితం అన్నా తర్వాత మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం సహజం. దానిని మనం మార్చలేం నాగచైతన్య సమంత విడాకులు ఏమి సీక్రెట్ గా జరగలేదు పబ్లిక్ గానే జరిగాయని చెప్పుకొచ్చింది అమల.

Advertisement

అదేవిధంగా దీని గురించి నేటిజన్ల అభిప్రాయాలు స్వీకరించడం కూడా మన బాధ్యత. వారి అభిప్రాయాలను నేను స్వాగతిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనప్పటికీ సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. నేటిజాన్లు వాటిపై పాలు రకాలుగా స్పందిస్తూనే ఉన్నారు. సమంత తమ సినిమాలతో బిజీగా ఉంటే నాగచైతన్య కూడా ఆయన సినిమాలు తీసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు. ఇటీవల నాగచైతన్య కస్టర్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ నే సంపాదించుకున్నాడు. సమంత బాలీవుడ్లో వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్ వదులుకున్న సినిమాలు చేసి…స్టార్లు అయిన హీరోలు ?

సొంతంగా విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో తెలుసా?

Visitors Are Also Reading