Home » సొంతంగా విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో తెలుసా?

సొంతంగా విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో తెలుసా?

by Bunty
Ad

సెలబ్రిటీలు ఎన్నో సినిమాలలో నటించి కోట్ల ఆస్తులను సంపాదించి భవనాలు, కార్లు కొంటూ ఉంటారు. వారు ఎలాంటి దుస్తులు, కార్లు వాడిన ట్రెండ్ అయిపోతుంటారు. సెలబ్రిటీలు ఖరీదైన దుస్తులు, కార్లు, భవనాలను కొనడం చూస్తూనే ఉంటాం. కొంతమంది సెలబ్రిటీలు ఏకంగా విమానాలను కొనుక్కున్నారు. ఆ సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# చిరంజీవి

చిరంజీవికి ప్రైవేట్ జెట్ ఉంది. దాదాపు 80 కోట్ల వరకు ఖర్చు చేసి ఈ విమానాన్ని కొనుగోలు చేశారు. అప్పుడప్పుడు దీనిని చరణ్ కూడా వాడుతూ ఉంటాడు.

# రామ్ చరణ్

రామ్ చరణ్ కి తన వివాహ సమయంలోనే ఉపాసన కుటుంబం కొన్ని వందల కోట్ల విలువ చేసే విమానాలను కట్నంగా అప్పగించారట. రామ్ చరణ్ కి ఏకంగా 12 విమానాలు ఉన్నాయి.

# అల్లు అర్జున్

Advertisement

హీరో అల్లు అర్జున్ కి కూడా సొంతంగా విమానం ఉంది. ఎప్పుడైనా వెకేషన్ కు వెళ్ళినప్పుడు ఇందులోనే వెళుతూ ఉంటారు.

# జూనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ కి కూడా సొంతంగా ఒక జెట్ విమానం ఉంది. ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లడానికి ఎన్టీఆర్ తన సొంత విమానాన్ని వాడుతూ ఉంటారు.

# నాగార్జున

అక్కినేని హీరో నాగార్జునకు కూడా సొంతంగా విమానం ఉంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ వీరందరూ కలిసి చాలా వెకేషన్లకు ఇందులోనే వెళుతూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

నాగార్జున మేనకోడలు ‘సుప్రియ’ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు… ఆమె లైఫ్ లో ఇన్ని విషాదాలా…!

టాలీవుడ్ హీరోలకు భార్యలుగా ఇంతమంది రెడ్డి అమ్మాయిలా…!

అంత అందం ఉన్నా.. బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాలేకపోయారు ?

Visitors Are Also Reading