Home » వరుస సినిమాల్లో అల్లు అర్హ.. పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ?

వరుస సినిమాల్లో అల్లు అర్హ.. పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ?

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ కుమార్తె అర్హ కి కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బారీగానే ఉంది. తన కూతురు అర్హ కి సంబంధించి అల్లరి వీడియోస్, ఫొటోస్ అల్లు అర్జున్  సతీమణి అల్లు స్నేహ ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. మరోవైపు చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి ధరపై అందరూ చేసేందుకు సిద్ధమైంది అర్హ. దర్శకుడు గుణశేఖర్ హీరోయిన్ సమంత కాంబినేషన్లో రాబోతున్న శాకుంతలం సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించనున్నది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ లో సింహం పై ఎంట్రీ ఇచ్చిన అర్హ విజువల్స్ కి  మంచి రెస్పాన్స్ వస్తోంది. తమ అభిమాన హీరో కూతురు బిగ్ స్క్రీన్ పై కనిపించని ఉండడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. 

Advertisement

Advertisement

ఇది ఇలా ఉండగా.. అర్హకు ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఓ ప్రాజెక్టులో అర్హ ఓ రోజు చేయబోతుందని ట్రాక్ వినిపిస్తోంది. కాదా మరో ప్రాజెక్టు కూడా చేయబోతుందని వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ హీరో మరెవరో కాదండోయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. ఈ చిత్రం తర్వాత దర్శకుడు హరి శంకర్ దర్శకత్వంలో పవన్ సింగ్ అనే సినిమాను చేయనున్నాడు.  

Also Read :  తారకరత్న హెల్త్ కండీషన్ గురించి మీడియాకు ఎన్టీఆర్ ఏం చెప్పారంటే..?

కోలీవుడ్ హిట్ మూవీ తెరకి అఫీషియల్ రీమేక్ అనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ కూతురుగా మీనా కుమార్తె నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా కీలకము. ఇప్పుడు ఇస్తారు భగత్ సింగ్ సినిమాలో పవన్ కూతురుగా అర్హు నటించనున్నట్టు టాకు వినిపిస్తోంది. ఈ వార్తల్లో వాస్తవ కాదా అనేది తెలియాల్సి ఉంది. 

Also Read :  హిట్లర్ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించిన ఈమె ఇప్పుడెలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading