Home » శుభవార్త చెప్పిన ఆలియా.. కానీ…?

శుభవార్త చెప్పిన ఆలియా.. కానీ…?

by Azhar
Ad
బాలీవుడ్ లో చాలా మంది హీరో, హీరోయిన్స్ పెళ్లితో ఒక్కటైనా విషయం తెలిసిందే. అయితే అందులో కొంత మంది విడిపోయారు… కానీ చాలా వరకు కలిసే ఉన్నారు. ఇక కొంతమంది అయితే చాలా మంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపి… పెళ్లి మాత్రం చేసుకోలేదు. అందులో మొదటి స్థానంలో సల్మాన్ ఖాన్ ఉంటాడు. ఆ తర్వాత రణ్ బీర్ కూడా అదే పద్ధతిలో వెళ్ళాడు. బాలీవుడ్ లోకి కొత్తగా వచ్చిన చాలా మంది హీరోయిన్స్ తో రణ్ బీర్ ప్రేమాయణం నడిపించాడు. దాంతో అతను కూడా సల్మాన్ మాదిరి పెళ్లి చేసుకోకుంటాడా ఉంటాడేమో అనిపించింది. కానీ గత కొన్ని ఏళ్లుగా ఆలియా భట్ తో ప్రేమలో ఉన్న రణ్ బీర్.. ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఈ ఏడాది అందరికి షాక్ ఇస్తూ.. పెళ్లితో ఒక్కటయ్యారు వీరిద్దరూ. కొంత మందిని మాత్రమే పిలిచి పెళ్లి చేసుకున్నారు. అయితే గత నెల ఏప్రిల్ 14 పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఈ మాదే హనీమూన్ చేసుకొని తిరిగి వచ్చింది. ఇక వచ్చిన వెంటనే… ఈరోజు అభిమానులకు శుభవార్త చెప్పింది. అదేంటంటే.. ఆలియా తల్లి కాబోతుంది. అవును.. ఈ విషయాన్ని ఆ జంట.. ఓ ఫోటోను షేర్ చేస్తూ ప్రకటించింది. ఆలియా తండ్రి మహేష్ భట్ కూడా… నా బేబీకి ఓ బేబీ పుట్టబోతుంది అని ప్రకటించాడు. దాంతో అభిమానులు ఈ జంటకు అబినందనలు చెబుతున్నారు.
ఇదే క్రమంలో ఇంకో వార్త కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఆలియా పెళ్ళికి ముందే ప్రగ్నెంట్ అయ్యింది అని అంటున్నారు. ఆ కారణంగానే ఈ జంట.. ఎవరికీ తేలియాకుండా.. తొందరగా.. ఉన్నటుండి పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు. అయితే ఆలియా ఈ మధ్యే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా నటించించి.. తెలుగు అభిమానులకు దగ్గరైంది. అయితే ఇప్పుడు ఆలియా, రణ్ బీర్ ఇద్దరు కలిసి బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

Visitors Are Also Reading