Home » Adipurush Trailer : “ఆది పురుష్” ట్రైలర్ రిలీజ్…దుమ్ములేపిన ప్రభాస్‌

Adipurush Trailer : “ఆది పురుష్” ట్రైలర్ రిలీజ్…దుమ్ములేపిన ప్రభాస్‌

by Bunty
Ad

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ కు మంచి హిట్‌ లేదు. ఇక ప్రభాస్ సాహో, రాదేశ్యామ్ సినిమాల తర్వాత ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలై అభిమానుల నుండి తీవ్రమైన విమర్శలను అందుకుంది ఆది పురుష్.

READ ALSO : KHUSHI : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల… సమంత అదరగొట్టింది!

Advertisement

 

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మొత్తం గ్రాఫిక్స్ వర్క్ ను మార్చేయనున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమా జూన్ 16, 2023 కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఓంరౌత్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రామాయణం, ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముని పాత్ర పోషించగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది.

READ ALSO : IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Advertisement

Adupurush Trailer Launch: Adipurush trailer launch: Prabhas, Kriti Sanon attend Hyderabad event - The Economic Times

టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక మరోసారి తాజాగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది టీం. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుందని ప్రకటించింది. ఇక మెరుగైన గ్రాఫిక్స్ కోసం ఈ ప్రాజెక్టు పై ఆది పురుష్ వర్క్ చేస్తుంది. దీనికోసం సుమారు 100-150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినికిడి. అయితే, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఈ సినిమా ట్రైలర్‌ ను మీరు చేసేయండి.

READ ALSO : ఆ దర్శకుడితో లవ్ లో పడిపోయిన సింగర్ సునీత… మరి రామ్ పరిస్థితి?

Visitors Are Also Reading