Home » హాలిడేస్ లో ఇంటికి వచ్చిన చెల్లెలు..మా వారినే లేపుకుపోయింది..!!

హాలిడేస్ లో ఇంటికి వచ్చిన చెల్లెలు..మా వారినే లేపుకుపోయింది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సమాజం చాలా మారుతుంది. సొంత వాళ్ళని మోసం చేసి వారి వారి సుఖాలను చూసుకుంటున్నారు. అలా జీవితంలో పది నిమిషాల సుఖం కోసం మరొకరి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అలా ఒక అక్కనే చెల్లి మోసం చేసిన ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖుషి అనే ఒక అమ్మాయి తన తల్లిదండ్రులు కుదిరిచిన వివాహాన్ని చేసుకుంది. తన భర్త ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. ఈమె హౌస్ వైఫ్ గా ఉండేది. అలా వారి జీవితం హ్యాపీగా సాగుతోంది.

Advertisement

అయితే అప్పుడప్పుడు వీరి ఇంటికి ఖుషి చెల్లెలు వస్తూ ఉండేది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడు సెలవులు దొరికిన తప్పకుండా వీరి ఇంట్లో వాలిపోయేది.. అలా ఖుషి భర్తకు మరియు ఆమె చెల్లెలుకు కాస్త సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరూ సీక్రెట్ గా ఇంట్లోనే కలిసేవారు. ఇది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు శారీరకంగా కూడా కలిశారు. ఇంకేముంది అక్కకు నామాలు పెట్టి అక్క భర్తను చెల్లెలు లేపుకు పోయింది.

Advertisement

దీంతో అక్క తల్లడిల్లింది, చెల్లెలు కదా అని ఇంట్లో పెట్టుకుంటే నా జీవితాన్ని నాశనం చేసింది అంటూ ఆ తల్లిదండ్రులకు చెప్తూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తల్లిదండ్రులు కూడా అనారోగ్యం పాలయ్యారు. కానీ కుషి చెల్లెలు, భర్త ఇద్దరు కలిసి మరో చోటుకు వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారట. కనీసం నా వాళ్లు అనే కనికరం లేకుండా ఆమె చెల్లెలు ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading