Home » విరూపాక్ష సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో!

విరూపాక్ష సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో!

by Bunty
Ad

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం విరుపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది. విరూపాక్ష అటు అమెరికాలో కూడా అదరగొడుతుంది. ఆదివారం USA లో అయితే అద్భుతంగా రాణించింది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 20.82 కోట్ల షేర్ ను 37 కోట్ల గ్రాస్ ను అందుకుంది.

READ ALSO : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Advertisement

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా, మూడు రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.18 కోట్ల రేంజ్ లో షేర్ సాధించాలి. ఇక చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సైతం మంచి వసూళ్లను రాబడుతోంది. ఇది ఇలా ఉండగా, నిజానికి ఈ సినిమాను సుకుమార్ రాసుకున్నప్పుడు మొదట అనుకున్న హీరో టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నిఖిల్.

Advertisement

READ ALSO :  Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..

Virupaksha' Twitter review: Netizens can't get enough of Sai Dharam Tej's power-packed performance in the film | Telugu Movie News - Times of India

ఈ కథ రాసుకున్నప్పుడు ఈ కథలో హీరోగా నిఖిల్ అయితే బాగుంటాడు అంటూ సుకుమార్ అనుకున్నారట. అయితే ఈ కథను వివరించాలని ఈ కథను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు కార్తికేయ 1, కార్తికేయ 2 ఇంచుమించు కథలు ఇలానే ఉంటాయి. మళ్లీ అదే జోనర్ లో కథలు తీస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్న కారణం తోనే నిఖిల్ కథ నచ్చిన ఈ సినిమా రిజెక్ట్ చేశాడట.

READ ALSO : DK లాగే… భార్య చేతిలో మోసపోయిన బాధితులు వీళ్లే…!

Visitors Are Also Reading