Home » అవినీతి రాష్ట్రంలో కమలం వికసిస్తోంది.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!

అవినీతి రాష్ట్రంలో కమలం వికసిస్తోంది.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!

by Anji
Ad

అవినీతి మయమైన కేరళ రాష్ట్రంలో కమలం వికసించబోతుందంటూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో  కేరళ రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్డీయే తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ.. అవినీతి, అసమర్థ ప్రభుత్వాల వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

Advertisement

ఇక గత పదేళ్లలో  ప్రతి ప్రాంతంలోని ప్రతి వర్గానికి సాధ్యమైనంత మేలు చేసే ప్రయత్నాలు చేసామన్నారు. ఇరాక్ యుద్ధంలో చిక్కుకున్న నర్సులను తిరిగి తీసుకువచ్చామన్నారు. కరోనా సంక్షోభం మధ్య ప్రపంచంలోని ప్రతి ప్రాంతం నుంచి భారతీయులను తిరిగి తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఒక భారతీయుడు ఎక్కడ కష్టాల్లో ఉన్నా.. తమ ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని ఇది ‘మోడీ గ్యారెంటీ’ అన్నారు.

Also Read :  భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి

Visitors Are Also Reading