Home » రక్తంలో యూరిక్ ఆసిడ్ ని కంట్రోల్ చెయ్యాలా..? అయితే ఇలా చేయండి..!

రక్తంలో యూరిక్ ఆసిడ్ ని కంట్రోల్ చెయ్యాలా..? అయితే ఇలా చేయండి..!

by Sravya

రక్తంలో యూరిక్ ఆసిడ్ ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నట్లయితే.. మటన్ కి దూరంగా ఉండాలి. ఆర్గానిక్ మీట్ అంటే లివర్ లాంటివి తినకండి. వాటికి బదులుగా చికెన్, చేపలని మీరు తీసుకోవచ్చు. అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. యూరిక్ ఆసిడ్ కంట్రోల్ లో ఉండడానికి బరువు తగ్గడం కూడా అవసరం.

శరీర బరువులో 10% తగ్గితే యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుంది అలానే చక్కెర పదార్థాలకు దూరంగా ఉండండి. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. పప్పులు కూడా ఎక్కువ తీసుకోకండి. రోజుకు 10 గ్లాసుల వరకు నీళ్లు తాగితే మంచిది. యూరిక్ యాసిడ్ తో పాటుగా శరీరంలో వ్యర్థాలని బయటకు పంపించేయొచ్చు. రోజు భోజనం తిన్న తర్వాత ఒక ఆపిల్ ని తీసుకోండి నిమ్మ ని కూడా బాగా తీసుకోండి. సిట్రిక్ యాసిడ్ కూడా తగ్గిస్తుంది ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా యూరిక్ ఆసిడ్ తగ్గుతుంది.

Also read:

Visitors Are Also Reading