Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 03.05.2023: మేషం
Advertisement
ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు, మిత్రుల సహకారం మేలు చేస్తుంది.
Today rashi phalau in telugu : వృషభం
మీ మీ రంగాల్లో మీరు సమర్థవంతంగా ముందుకు సాగితే విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
Today rashi phalau in telugu : మిథునం
కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొద్ది రోజులుగా పరిష్కారం లేని ఓ సమస్య పరిష్కారం అవుతుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది.
Today rashi phalau in telugu : సింహం
అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఓ సంఘటన కాస్త బాధ కలిగిస్తుంది.
Today rashi phalau in telugu : కన్య
ప్రారంభించిన పనుల్లో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశముంది.
Advertisement
Today rashi phalau in telugu : తుల
ఆయా రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే మంచి ఫలితాలుంటాయి. మీ పట్టుదలనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం ఉత్తమం.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఓ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ ఆలోచన విధానంతో మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం.
Today rashi phalau in telugu : ధనుస్సు
చేపట్టిన పనుల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు.
Today Horoscope in telugu : మకరం
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే.. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి.
Today Horoscope in telugu : కుంభం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా లాభాలుంటాయి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
చేపట్టిన పనుల్లో అలసట పెరగకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు తలెత్తుతాయి. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం చాలా ఉత్తమం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి